ఉగాది తర్వాత పులిపంజా చీల్చి సంపన్నులయ్యే రాశులివే!
మార్చి 30వ తేదీన విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2025లో ఉగాది నుండి గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి ఆ శుభ ఫలితాలు వస్తాయి. ఉగాది తర్వాత నాలుగు రాశుల వారికి ముఖ్యంగా అదృష్ట లక్ష్మి వరించబోతుంది . సంపన్నయోగం పట్టపోతుంది. ఇక ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మిధున రాశి
మిధున రాశి వారికి ఉగాది తర్వాత సంపదలు వచ్చి పడతాయి. ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది. సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇది వీరికి శుభాలను చేకూర్చే సమయం.

వృషభరాశి
ఉగాది తర్వాత వృషభ రాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇప్పుడు వృషభ రాశి వారు ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు.
సింహరాశి
సింహరాశి వాళ్లు ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇది సింహ రాశి వారిలో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నింపే సమయం. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వారిని వారు స్వీయ ఆవిష్కృతం చేసుకొని ముందుకు వెళతారు.
తులారాశి
తులారాశి జాతకులు ఈ సమయంలో ఊహించని అదృష్టాన్ని పొందుతారు. తులా రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు మీరు ఏం చేసినా విజయం వరిస్తుంది.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏ పని చేసినా మంచే జరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఆర్థికంగా ఇది ధనుస్సు రాశి జాతకులకు మంచి సమయం.
మీనరాశి
మీన రాశి వారికి ఉగాది తర్వాత నుండి బాగా కలిసి వస్తుంది. . మీన రాశి వారు కన్న కలలు నెరవేరుతాయి. ఆధ్యాత్మికంగాను మీన రాశి వారికి ఈ సమయంలో ఎదుగుదల ఉంటుంది. మీనరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications