కేతువు దయతో త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులవారు వీరే!

జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలు ప్రత్యేకమైనవి. కొన్ని గ్రహాలు ఎక్కువ అశుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని గ్రహాలు ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తాయి .వేద జ్యోతిష్య శాస్త్రంలో కీడు గ్రహాలుగా చెడు చేసే గ్రహాలుగా రాహువు, కేతువులను చెబుతారు. రాహువు కేతువు జాతకంలో అశుభ స్థానంలో ఉంటే అనేక సమస్యలు వస్తాయి. ఆర్థిక నష్టాలు కలుగుతాయి.

సింహరాశిలో కేతువు సంచారం
శుభ స్థానంలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో నీడ గ్రహంగా, చెడు చేసే గ్రహంగా చెప్పే కేతువు సింహరాశిలోకి ప్రవేశించబోతుంది. మే 18వ తేదీన కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

These zodiac signs will soon become millionaires with the grace of Ketu

మేషరాశి
కేతు గ్రహ సంచారం కారణంగా మేష రాశి వారికి కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది. మేష రాశి వారికి పదోన్నతులు రావడమే కాకుండా ఈ సమయంలో సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది. ఎలాంటి పనులు చేసిన ఈ సమయంలో మంచి రిజల్ట్స్ వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం బాగుంటుంది. కేతువు అనుగ్రహం వల్ల వీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు.

తులారాశి
తులారాశి వారికి కేతు గ్రహ సంచారం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తులా రాశి జాతకులు అనుకున్న పనులలో ఊహించని లాభాలను పొందుతారు. కెరీర్ పరంగా కూడా సానుకూల ఫలితాలను చూడవచ్చు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఊహించని స్థాయిలో లాభాలను పొందుతారు. ముఖ్యంగా తులా రాశి వారికి కుటుంబంతో సంతోషం కలుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది.

కన్య రాశి
కేతు గ్రహ సంచారం కారణంగా కన్యారాశి వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. కన్యారాశి జాతకులకు ఉద్యోగంలో పదోన్నతులు లభించి, ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు ఈజీగా పూర్తవుతాయి. కన్యారాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో మెరుగుపడుతుంది. ఇది కన్యారాశి వారికి అన్ని విధాలా శ్రేయస్సును కలిగిస్తుంది. కన్యా రాశి వారికి ఈ సమయంలో ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+