కొత్త సంవత్సరంలో పులి పంజాను చీల్చి కోటీశ్వరులయ్యే రాశులు వీరే

డిసెంబరు 28వ తేదీన శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనికి అధిపతి శనిదేవుడు. సంపదకు, శ్రేయస్సుకు కారకుడు శుక్రుడు. ఈ ప్రభావం కొన్ని రాశులకు మంచిని చేస్తుండగా, మరికొన్ని రాశులకు ప్రతికూల పరిణామాలు ఎదురుకానున్నాయి. దీనివల్ల రాశులవారు సొంతంటి కలను నెరవేర్చుకుంటారు. కుంభరాశిలో శుక్రుడు సంచారం చేయడంవల్ల ఏయే రాశులవారు ఏవిధంగా లాభం పొందుతారు, ఏవిధంగా ఆర్థిక ప్రయోజనాలను సాధిస్తారు అనే విషయాలను తెలుసుకుందాం.

వృషభ రాశి
ఆస్తిక సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. జీవితంలో ఎక్కువ సుఖసంతోషాలతో జీవిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. మనసు చదువుపై పెడతారు. అలాగే ఆరోగ్యం గురించి కూడా వారి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఉద్యోగులు వృత్తిలో నైపుణ్యాలను పెంచుకుంటారు. వీరిని అందరూ గుర్తిస్తారు. లక్ష్యాలను సాధించాలనే పట్టుదలకు ఇది మంచి సమయం. ప్రేమలో పడే అవకాశం ఉంది. పనులు పూర్తిచేయడంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు.

three zodiac signs will become millionaires due to venus transit in aquarius

మేష రాశి
కలలు నిజం చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఇదే సరైన సమయం. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రతి విషయంలోను కుటుంబ సభ్యులు అండగా నిలబడతారు. ఆర్థిక పరిస్థితి ప్రబలంగా మారడంతోపాటు నలువైపుల నుంచి డబ్బు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశివారికి సమాజంలో గౌరవ మర్యాదలను పెంచడంతోపాటు కీర్తిప్రతిష్టలను శుక్రుడు అందిస్తాడు. కొద్దికాలం నుంచి ఇతరులతో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారం అవుతాయి. ఈ రాశివారి ఆదాయం కూడా పెరుగుతుంది. అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి.

వృశ్చిక రాశి
ఇప్పటివరకు పెళ్లికానివారికి జీవిత భాగస్వామి వీరి జీవితంలోకి అడుగుపెడుతుంది. అడుగు పెడతాడు. కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడుపుతారు. కెరీర్ పరంగా ప్రమోషన్ రావడంతోపాటు వేతనం పెరగడం, కొత్త బాధ్యతలు రావడం జరుగుతుంది. ఎప్పటినుంచో కలలు కంటున్న సొంతింటి కల నెరవేరుతుంది. చేసే ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తిచేయాలి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కోరిక నెరవేరుతుంది. స్థిరాస్తివల్ల మంచి లాభం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+