ఇంట్లో వాస్తు దోషాలు పోవాలంటే ఈ 5 ఫొటోలు పెడితే చాలు

ఇల్లు కట్టుకొనేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వాస్తు ప్రకారం కట్టుకుంటాం. అయినప్పటికీ కొన్ని చికాకులు కలుగుతుంటాయి. దీనికోసం ఒక పండితుడిని సంప్రదిస్తే వాస్తు దోషం ఉందని చెబుతారు. అప్పుడు మనం ఒక తలుపు మూసేసి, మరోచోట తలుపు పెట్టి, బాత్ రూమ్ ను మార్చడం.. ఇలాంటివన్నీ చేస్తుంటాం. వాస్తవానికి మనం ఇంట్లో భగవంతుడిని మనసారా పూజిస్తున్నప్పుడు ఎటువంటి వాస్తు దోషాలు ఏమీ చేయలేవు. కాకపోతే మనకు నమ్మకం ఉండాలి. ఒకవేళ మార్పులు చేర్పులు చేయకుండా కొన్ని ఫొటోలను ఇంట్లో పెట్టడంద్వారా దోషాలను పోగొట్టుకోవచ్చుజ

సంతోషంగా ఉన్న అందరు కుటుంబ సభ్యులున్న ఒక ఫొటోను కూడా ఉంచొచ్చు. దీనివల్ల కుటుంబంలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. వివదాలు తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులంతా నువ్వుతూ ఉండే ఫొటోను కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫొటో పెట్టేటప్పుడు అందరూ నవ్వుతూ ఉండే ఫొటోను మాత్రమే పెట్టాలి.

To remove Vastu defects in your house just post these 5 photos

హిమాలయ పర్వతాల ఫొటను పెట్టొచ్చు. మీ మనసును ఎంతో ప్రేమతో ఈ ఫొటో నింపుతుంది. మానవ సంబంధాలన్నీ మెరుగుపడతాయి. పడకగదిలో దీన్ని పెట్టుకోవచ్చు. దీన్ని చూసినప్పుడు మీకు ప్రశాంతత కలుగుతుంది.

యాగం చేస్తున్న రుషులున్న ఫొటోను పెట్టుకోవచ్చు. దీనివల్ల ఆదాయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వంటగదిలో ఈ ఫొటోను పెడితే వాస్తు దోషం తొలగిపోతుంది. జీవితంలో ఆనందం నెలకుంటుంది.

ఇంట్లో తెల్ల గుర్రం ఫొటో ఉంటే మంచిది. విజయానినికి, ప్రగతికి సూచిక. లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుందనే నమ్మకం ఉంది. పరిగెత్తే గుర్రాలున్నవైతే విజయానికి ప్రతీక అని పండితులు తెలియజేస్తున్నారు. ఏడు గుర్రాలున్న ఫొటోను కూడా పెట్టుకోవచ్చు. కుటుంబంలో ఉన్న ప్రతికూల శక్తిని పోగొట్టి సానుకూల శక్తిని పెంచుతుంది.

ఇంట్లో చిలుక బొమ్మను పెడితే పిల్లల జీవితానికి చాలా మంచిది. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే చదువుకుంటున్న పిల్లలున్న ఫొటోను కూడా పెట్టుకోవచ్చు. చిలక ఫొటో పెడితే కచ్చితంగా అది ఆకుపచ్చ రంగులోనే ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+