గజకేసరి యోగం, సర్వార్థ సిద్ధి యోగంతో వీరికి నేడు జాక్ పాట్ తగులుతుంది!

సోమవారం, 5 అక్టోబర్ 2026న గజకేసరి యోగం, సర్వార్థ సిద్ధి యోగంతో పాటు లక్ష్మీ, శివ యోగాలు కలిసి ఉన్నాయి. ఈ రోజు తుల, మకర, కుంభ, మీన రాశులవారికి ప్రమోషన్, పూర్వీకుల ఆస్తి, వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. సోమవారం శివుడికి ప్రత్యేకంగా కేటాయించిన రోజు. ఈ కారణంగా నేడు శివయ్య దయతో పాటు పవర్ ఫుల్ యోగాల కారణంగా కొన్ని రాశులను అదృష్టం వరిస్తే, మరికొన్ని రాశులకు ఇబ్బందులు ఉన్నాయి.

మేషం: మేషరాశి జాతకులు వ్యాపార ప్రయాణాలు వాయిదా వేయండి. ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అదుపులో ఉంచండి.

today rashiphalalu horoscope for 5 October Monday with auspicious yogas these zodiacs are lucky

వృషభం: వృషభ రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. కష్టం ఫలిస్తుంది. కుటుంబంతో సమయం గడపండి.

మిథునం: మిథున రాశి జాతకులకు తయారీ రంగంలో విజయం వరిస్తుంది. పూర్వీకుల ఆస్తి లభించవచ్చు. ఆర్థిక స్థితి బాగుంటుంది.

కర్కాటకం: కర్కాటక రాశి జాతకులకు పాత పరిచయాల వల్ల లాభాలు వస్తాయి. మార్కెటింగ్, సేల్స్‌లో ఉన్న వారికి నేడు మంచి రోజు.

సింహం: సింహరాశి జాతకులు పెద్ద డీల్స్ లో ఉంటే జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగుల సహకారం ఉంటుంది.

కన్య: కన్యా రాశి జాతకుల పనులు సకాలంలో పూర్తవుతాయి. నేడు కన్యా రాశి వారికి గౌరవం పెరుగుతుంది.

తుల: తులా రాశి జాతకుల నుండి పెద్ద ఆర్డర్లు, ప్రమోషన్ యోగాలు తులారాశి వారికి ఉన్నాయి. ప్రేమ సంబంధాలకు అనుకూలం.

వృశ్చికం: వృశ్చిక రాశి జాతకులకు మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. అనవసర ఖర్చులు తగ్గించండి.

ధనుస్సు: ధనుస్సు రాశి జాతకులు కొత్త ప్రాజెక్టుల గురించి బయట చెప్పకండి. కోపం అదుపులో ఉంచండి.

నవంబర్ 12న సింహ రాశిలో కేతు-మంగళ యోగం.. ఈ 5 రాశులకు మామూలుగా ఉండదు!
నవంబర్ 12న సింహ రాశిలో కేతు-మంగళ యోగం.. ఈ 5 రాశులకు మామూలుగా ఉండదు!

మకరం: మకర రాశి వారికి నేడు ప్రమోషన్, బదిలీకి మంచి అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితి బలపడుతుంది.

కుంభం: కుంభరాశి జాతకులకు కోర్టు వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. పూర్వీకుల ఆస్తి లభించే యోగం ఉంది.

మీనం: పోటీదారులపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఈ రోజు మీనరాశి జాతకులకు ఉంది. నేడు వీరికి పెద్ద డీల్ ఫైనల్ కావచ్చు.

సాధారణంగా ఈ రోజు సానుకూలంగా ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+