today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ!

వేద జ్యోతిష్య శాస్త్రంలో మార్చి 26 2026 నాటి గ్రహ సంచారాలు ద్వాదశ రాశుల వారి జాతకాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాలూ నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ వివిధ రాశులవారికి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయి. నేడు సూర్యుడు, బుధుడు, శని, రాహువు మీన రాశిలో ఉన్నారు.చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు, గురువు వృషభ రాశిలో ఉన్నారు.శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు.కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ సంచారాలు అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.

మేషం

మేషరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి.

Today rashiphalalu That planetary alignment in Pisces a flood of wealth and health awaits for you

వృషభం

వృషభ రాశి జాతకులకు పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం.

మిథునం

మిధున రాశి వారికి కొత్త పరిచయాలు లాభిస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త

కర్కాటకం

కర్కాటక రాశి జాతకులకు నేడు మంచి రోజు. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది

సింహం

సింహరాశి వారి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి

కన్యా

కన్యా రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

తులా

తులారాశి జాతకుల సంబంధాలు మెరుగవుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. మిత్రుల సహాయం లభిస్తుంది

వృశ్చికం

వృశ్చిక రాశి జాతకులకు కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది

ధనుస్సు

నేడు ధనుస్సు రాశి జాతకులు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు మంచి సమయం. ఆర్థిక లాభం ఉంటుంది.

మకరం

మకర రాశి వారి జాతకంలో నేడు కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు.

కుంభం

నేడు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఆదాయం పెరుగుతుంది.అన్ని విధాలా ఈ సమయం శుభాదాయకంగా ఉంది.

మీనం

మీనరాశి జాతకులకు గ్రహ సంచారాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఇది వీరికి ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+