today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి!
ఏప్రిల్ 1, 2026 బుధవారం నాడు ముఖ్య గ్రహాల సంచారాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. నేడు సూర్యుడు, శుక్రుడు, రాహువు, శని మీనరాశిలో సంచారం చేస్తుంటే, చంద్రుడు, గురుడు వృషభ రాశిలోనూ, కుజుడు కుంభరాశి లోను, బుధుడు మేషరాశిలోను, కేతువు కన్యారాశి లోను సంచారం చేస్తున్నారు. నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేసే గ్రహాలు ద్వాదశ రాశులలో సంచరించే స్థానాలను బట్టి వారిపైన ప్రభావాన్ని చూపిస్తాయి.
మేషం
మేషరాశి జాతకులు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించడానికి ముందు బాగా ఆలోచించాలి. నేడు కుటుంబంలో చిన్న విభేదాలు రావచ్చు.

వృషభం
వృషభ రాశి జాతకులకు నేడు అనుకూలమైన రోజు. ఉద్యోగంలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు.
మిథునం
మిధున రాశి జాతకులకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
కర్కాటకం
కర్కాటక రాశి జాతకులకు స్నేహితుల సహాయం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వీరికి ఈ సమయంలో ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది.
సింహం
సింహరాశి జాతకులకు ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. నేడు పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబ మద్దతు లభిస్తుంది.
కన్య
కన్యారాశి జాతకులు అయిన విద్యార్థులకు అనుకూలమైన రోజు. విదేశీ అవకాశాలు రావచ్చు. ధైర్యంగా ముందుకు సాగాలి.
తుల
నేడు తులా రాశి వారికి ఆర్థికంగా జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి నేడు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సహోద్యోగులతో విభేదాలు రావచ్చు జాగ్రత్త.
మకరం
మకర రాశి వారికి నేడు సంతోషకరమైన రోజు. పిల్లల ద్వారా ఆనందం పొందుతారు. పెట్టుబడులకు అనుకూల సమయం.
కుంభం
కుంభ రాశి జాతకులకు నేడు ఇంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. కుటుంబంతో సమయం గడపాలి. ఆస్తి విషయాలు ముందుకు సాగుతాయి.
మీనం
మీన రాశి వారికి మాటల వల్ల సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications