today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు!

మార్చి 31, 2026 గ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈ రోజు ప్రధాన గ్రహాల స్థితి ప్రకారం సూర్యుడు, బుధుడు మీన రాశిలో సంచరిస్తున్నారు.చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు వృషభంలో సంచారం చేస్తున్నారు.

ముఖ్య గ్రహాల సంచారం, రాశి ఫలాలు

గురుడు మేషంలో,శుక్రుడు కుంభంలో సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో, రాహువు మీనంలో సంచారం చేస్తున్నారు. కేతువు కన్య రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ గ్రహ స్థితులు భావోద్వేగాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. ఇక నేడు ద్వాదశ రాశులవారి జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

today rashiphalalu with main planets transits these zodiac signs will get luck and others get risks

మేషం

నేడు మేషరాశి జాతకులకు ఆర్థికంగా కొంత మెరుగుదల ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

వృషభం

వృషభ రాశి వారికి పని విషయంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరంగా కనిపిస్తుంది.

మిథునం

నేడు మిధున రాశి జాతకులకు కొత్త అవకాశాలు వస్తాయి. స్నేహితుల సహాయం పొందుతారు.

కర్కాటకం

కర్కాటక రాశిలో చంద్రుడు మీ రాశిలో ఉండటం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. నిర్ణయాల్లో జాగ్రత్త.

సింహం

నేడు సింహరాశి జాతకులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది.

కన్య

కన్యా రాశి జాతకులు కార్యక్షేత్రంలో గుర్తింపు పొందుతారు. కొత్త పరిచయాలు కలుగుతాయి.

తుల

తులారాశి జాతకులు పని విషయంలో శుభవార్తలు వింటారు. ప్రయాణాలకు అనుకూలం.

వృశ్చికం

వృశ్చిక రాశి జాతకులకు మానసిక ఆందోళన తగ్గుతుంది. కుటుంబంతో సమయం గడుపుతారు.

ధనుస్సు

నేడు ధనుస్సు రాశి వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. పెట్టుబడులకు అనుకూల సమయం.

మకరం

మకర రాశి జాతకులకు నేడు పని ఒత్తిడి ఉన్నా ఫలితం మంచిదే వస్తుంది. నేడు వీరికి సహనం అవసరం.

కుంభం

కుంభరాశి జాతకులకు స్నేహితుల సహకారం లభిస్తుంది. కొత్త ఆలోచనలు అమలు చేస్తారు.

మీనము

మీనరాశి వారికి గ్రహ అనుకూలతతో పనులు సాఫీగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+