vastu tips: ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. మీకు డబ్బే డబ్బు!!
విపరీతంగా కష్టపడిన ఆశించిన ఫలితం లేక ఆర్థిక ఇబ్బందులతో పేదరికంతో చాలామంది బాధపడుతున్నారు. ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడం వారిని అడుగడుగున బాధిస్తుంది. ఎక్కడ లోపం జరిగిందో అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు. అటువంటివారు వాస్తు దోషాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఆ వాస్తు దోషాన్ని తొలగించడానికి అందుకు తగిన నివారణ తప్పకుండా ఉంటుంది.
ఇంట్లో ఈ మొక్కలు... పేదరికానికి చెల్లు
ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించడానికి చాలా వాస్తు నివారణలు ఉన్నాయి. అందులో ఇంట్లో కొన్ని మొక్కలను పెంచడం కూడా వాస్తు నివారణగా చెప్పవచ్చు. వాస్తుదోషాలను తొలగించడంలో, ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడటంలో కొన్ని మొక్కలు బాగా పనిచేస్తాయి. అవి ఇంటికి అందాన్నివ్వటమే కాకుండా శ్రేయస్సుకు ప్రతీకగా కూడా నిలుస్తాయి. ముఖ్యంగా మన ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఇంట్లో పేదరికం లేకుండా పోతుంది.

మనీ ప్లాంట్
ఇక అటువంటి మొక్కలలో మొదట చెప్పుకోవాల్సింది.. అందరూ బాగా ఇష్టపడే మొక్క మనీ ప్లాంట్. ఈ మొక్క ఇంట్లో ఉంటే వర్షం కురుస్తుంది. ఇంటి శ్రేయస్సుకు సంపదకు ఈ మొక్క చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ మొక్క ఎంత వేగంగా పెరిగితే ఆ ఇంటికి అంత అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు.
వెదురు, తులసి మొక్కలతో ఇంటికి శ్రేయస్సు
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి పెంచుకోవాల్సిన మరొక మొక్క వెదురు మొక్క. వెదురు చెట్లు ఇంట్లో ఉంటే బాగా కలిసొస్తుంది. వెదురు చెట్లు సంపదను, శ్రేయస్సును తీసుకువస్తాయి. వెదురు చెట్టు ఇంటి ముందు ఉంటే మేలు జరుగుతుంది. ఇంట్లో పెంచుకోవలసిన మరొక పవిత్రమైన మొక్క తులసి. తులసి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందించే మొక్క.
ఈ మొక్కతోనూ ఇంటికి సానుకూలత
వాస్తు ప్రకారం సానుకూలతను, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి తులసి మొక్కను ఉత్తర, ఈశాన్య, తూర్పు దిశలలో పెట్టుకోవాలి. తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుంది. శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో పెంచవలసిన మరొక మొక్క గుమ్మడి మొక్క. ఇంట్లో గుమ్మడిని పెంచితే జీవితంలో బాధలు తొలగిపోతాయి. గుమ్మడితో ఆర్థిక సమస్యలు పోయి. ఈశాన్య దిశలో ఈ మొక్కను పెంచితే బాగా కలిసి వస్తుందని చెబుతారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి? -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications