ఆగస్ట్ 25 నుండి వీరికి మహారాజా లైఫ్ ప్రకటించిన శుక్రుడు!!

విలాసాలకు అధిపతి శుక్రుడు. వేద జ్యోతిష్య శాస్త్రంలో విలాసాలను ఇచ్చే శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపద, కీర్తి,సౌభాగ్యాలతో శుక్రుడు అన్ని రాశుల వారిని ఆశీర్వదిస్తాడు. ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఆగస్టు 25వ తేదీన కన్య రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు ఆగస్టు 25 ఉదయం 1: 14 నిమిషాలకు సింహరాశి నుండి కన్య రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

కన్యారాశిలో శుక్ర సంచారం
కన్య రాశిలో శుక్ర సంచారం ద్వాదశ రాశుల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశులలో శుక్రుడి స్థానాన్ని బట్టి ఆయా రాశులవారికి ప్రతికూల ఫలితాలు వస్తే, కొన్ని రాశుల వారు మాత్రం శుక్ర సంచారంతో అదృష్టాన్ని పొందుతారు. ఇక కన్యా రాశిలో శుక్ర సంచారంతో అదృష్టవంతులవుతున్న ఆ రాశులవారు ఎవరు అనేది మనం తెలుసుకుందాం.

Venus announced Maharaja Life to these zodiac signs from August 25th

సింహరాశి
శుక్ర సంచారం కారణంగా సింహ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. .శుక్ర సంచారం సింహ రాశి వారికి పనిలో విజయాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. జీవితంలోని అనేక రంగాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శుక్ర సంచారం వల్ల లబ్ధి జరుగుతుంది. శుక్రుడి ఆశీర్వాదంతో వీరు ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. ఎప్పటినుండో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ అవకాశాల కోసం చూసే వారికి ఉద్యోగాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి.

మీనరాశి
మీన రాశి వారికి శుక్ర సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. శుక్ర సంచారం కారణంగా మీనరాశి వారి ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు తిరిగి వసూలు అవుతాయి. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం శుభాలను ఇస్తుంది. పెండింగ్లో ఉన్న పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+