హోలీ నుండి ఈ రాశులవారికి మామూలుగా ఉండదు.. వీరింటికి ధనలక్ష్మి!

త్వరలో హోలీ పండుగ రాబోతుంది . భారతదేశం వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ హోలీ పండుగ, ఇది ఈ సంవత్సరం చాలా విశేషమైనది.. ఇక ఈ హోలీ పండుగ రోజు జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి.

హోలీ నాడు శుభయోగాలు
హోలీ పండుగ నాడు ఏర్పడే శుభయోగాల కారణంగా కొన్ని రాశుల వరకే అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా హోలీ పండుగ నాడు సూర్య సంచారం అన్ని రాశులవారి జాతకాలను మారుస్తుంది.. ఇక హోలీ పండుగ నాడు చేసే ముఖ్యమైన గ్రహాల సంచారం అదృష్టాన్ని ఇచ్చే రాశులను తెలుసుకుందాం.

wealth for these zodiac signs from Holi 2025

మిధున రాశి
మిధున రాశి వారికి హోలీ పండుగ నుండి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు చేసే చేసేవారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. ఈ రాశి వారికి నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి.హోలీ పండుగ వీరికి విశేషమైన ప్రయోజనాలను ఇవ్వబోతుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి హోలీ పండుగ నుండి శుభాలు జరుగుతాయి. వృషభ రాశి వారు కెరీర్లో ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను పొందుతారు. ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉంది. ఈరోజు సూర్యునికి నీటిని సమర్పిస్తే మరింత శుభ ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి హోలీ పండుగ రోజు నుండి జరుగుతున్న గ్రహాల సంచారం మేలు చేస్తుంది. ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారు విజయాలను సాధిస్తారు. ఇది భవిష్యత్తులో అన్ని విధాల ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. జీవితంలో సంతోషంగా ఉండే ఘడియలు ఇప్పటినుంచి ధనుస్సు రాశి వారికి ప్రారంభమయ్యాయి..

హోలీ నాడే విశేష యోగాలు
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసం పౌర్ణమి ఉదయం 10:35 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో, ఇది మార్చి 14న మధ్యాహ్నం 12:23 గంటలకు ముగుస్తుంది. ఇక హోలీకి ముందు హోలికా దహన్ మార్చి 13న జరుగుతుంది. హోలీ మార్చి 14న జరుపుకుంటారు. ఇక ఆ రోజు విశేష యోగాల కారణంగా పై రాశులకు అదృష్టం వస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+