రేపటినుండి వీరికి డబ్బుల మూటలు మోసుకొస్తున్న కుబేరుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగాలు ప్రతి మనిషి జీవితంలోను పెను మార్పులకు కారణం అవుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున హోలీ పండుగను జరుపుకోబోతున్నాం. అయితే హోలీ పండుగకు ముందే అత్యంత శక్తివంతమైన కుబేర యోగం మార్చి 12వ తేదీన ఏర్పడబోతోంది.

కుబేరయోగంతో వీరికి అదృష్టం
ఈ కుబేర యోగంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు జీవితంలో ఆకస్మిక ధన లాభాలను చూస్తారు. కుబేర యోగం వీరికి ఆర్ధిక ప్రయోజనాలను మాత్రమే కాదు, సమాజంలో ఉన్నత స్థితిని కూడా ఇస్తుంది. ఇక కుబేర యోగంతో అదృష్టాన్ని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Wealth to these zodiac signs with kubera yoga before holi

కన్య రాశి
కన్యా రాశి వారు కుబేర యోగం కారణంగా ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు అనుకోని విధంగా ధన లాభాన్ని పొందుతారు. కన్య రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. విందులు వినోదాలలో పాల్గొంటారు. సోదరులతో ఉన్న గొడవలు తగ్గి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఇది వీరికి అదృష్ట సమయం.

మకర రాశి
మకర రాశి వారికి కుబేర యోగంతో కలిసి వస్తుంది. ఎప్పటినుండో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. రావనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. వివాహాలకు కుదురుతాయి. .సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మకర రాశి వారు కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. మకర రాశి వారికి విదేశీ యానం చేయటానికి అవకాశం ఉంది.మకరరాశి వారు ఈ సమయంలో అన్ని విధాలా లబ్ధిని పొందుతారు.

కుంభరాశి
కుబేర యోగం కారణంగా కుంభరాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు పెట్టిన పెట్టుబడులు భారీ లాభాలను ఆర్జిస్తాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సొంతింటి కల సాకారం అవుతుంది. మీ వల్ల చాలామంది ధన లాభాన్ని పొందుతారు. కుంభ రాశి వారికి ఇది అన్ని విధాల మేలు చేస్తుంది. ఇది కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే కాలం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+