నేటినుండి ఈ రాశులవారికి తిరుగేలేదు, తేల్చి చెప్పిన గజకేసరి యోగం!

హిందువులు ఇష్టంగా జరుపుకునే అక్షయ తృతీయ పండుగ నేడు. అక్షయ తృతీయ పండుగ రోజున అక్షయ ఫలాలు పొందడానికి అవకాశం ఉంటుందని చాలామంది భావిస్తారు. అక్షయ తృతీయ రోజు గ్రహాల సంచారం కారణంగా, వివిధ గ్రహాల సంయోగం కారణంగా అద్భుతమైన రాజయోగాలు ఏర్పడుతున్న విషయం తెలిసిందే . అందులో గజకేసరి రాజయోగం ఒకటి. గజకేసరి రాజ యోగంతో కొన్ని రాశులవారు నేటినుంచి లబ్ధిని పొందబోతున్నారు. మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

సింహరాశి
గజకేసరి రాజయోగం కారణంగా సింహరాశి జాతకులు అదృష్ట జాతకులు గా మారుతున్నారు. ఇది సింహరాశి వారికి ఊహించని ఫలాలను ఇస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి నేటి నుండి కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేపట్టిన శుభప్రదంగా సాగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఎంతోకాలంగా వసూలు కానీ మొండి బాకీలు కూడా వసూలవుతాయి. వీరు కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంది.

with gajakesari rajyoga these zodiac signs will get wealth from today

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు అక్షయ తృతీయ అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ అక్షయ తృతీయ నాడు ఏర్పడే గజకేసరి యోగంతో కర్కాటక రాశి జాతకుల జీవితంలోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శుక్రుడి ప్రభావం వల్ల కర్కాటక రాశి జాతకులు మంచి ఫలితాలను పొందుతారు వీరికి నూతన ఆదాయమార్గాలు కనిపిస్తాయి. అక్షయ తృతీయ నాడు దానాలు, పరిహారాలు చేస్తే కలిసి వస్తుంది. కర్కాటకరాశి జాతకులు తల్లిదండ్రుల మద్దతును పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి గజకేసరి రాజయోగం కారణంగా నేటి నుండి అదృష్టం కలిసి వస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే అదృష్టవంతులు అవుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఏ పని చేసినా అదృష్ట లక్ష్మి వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తుంది. ఇది వీరికి శుభాలను చేకూర్చే మంచి సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+