నేటినుండి సరస్వతీ కటాక్షంతో మహర్జాతకులయ్యే రాశులవారు వీరే!

వసంత పంచమికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వసంత పంచమి నేడు జరుపుకోబోతున్నాం. వసంత పంచమి రోజు ఆదివారం కావడం కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంది. వసంత పంచమి రోజు సరస్వతి దేవిని పూజించడం వల్ల అందరికీ సకల శుభాలు కలుగుతాయి.

వసంత పంచమి.. అదృష్ట రాశులు
సరస్వతి దేవి కటాక్షంతో విద్యా ప్రాప్తి జరిగి జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఇక వసంత పంచమి నాడు గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వసంత పంచమినాడు సరస్వతి దేవి అనుగ్రహంతో ఊహించని ఆర్థిక లాభాలను పొందే ఆ రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

With grace of Saraswati These zodiac signs who will become great beings from today

కర్కాటక రాశి
వసంత పంచమి రోజు కర్కాటక రాశి వారికి ఊహించని ధన లాభం కలుగుతుంది. కర్కాటక రాశి వారి అదృష్టం ఇప్పటినుంచి మారబోతుంది. కర్కాటక రాశి వారి కుటుంబంలో శాంతి రెట్టింపు అవుతుంది. ఈ సమయం కర్కాటక రాశి వారు సంతోషంగా జీవిస్తారు. ఆర్థికంగానూ, అన్ని విధాలుగాను ఇది శ్రేయస్సును అందించే సమయం. కర్కాటక రాశి వారికి ఇప్పటి నుండి మంచి సమయం ప్రారంభం అవుతుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి వసంత పంచమినాడు ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో విద్యార్థులు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఊహించని విజయాలను సొంతం చేసుకుంటారు. విద్యార్థులు తెలివితేటలూ ఇప్పుడు పెరుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి వసంత పంచమి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా ఇప్పుడు బలోపేతం అవుతారు. వృషభ రాశి వారు నేటి నుండి మహర్జాతకులు అవుతున్నారు.

ధనస్సు రాశి
వసంత పంచమి నాడు ధనుస్సు రాశి జాతకులు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ధనుస్సు రాశి వారికి సంబంధిత విషయాలలో మెరుగుదల కనిపిస్తుంది. ఒంటరిగా ఉన్న వారికి వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయం ధనస్సు రాశి జాతకులకు అదృష్ట సమయం. ధనుస్సు రాశి వారు సకల శుభాలను పొందే సమయం. నేటి నుండి వీరికి తిరుగే ఉండదు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+