కుజ మహర్దశతో ఏప్రిల్ నుండి వీరు పట్టిందల్లా బంగారమే!

నవగ్రహాలలో ప్రతి గ్రహానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఏప్రిల్ మాసంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను మార్చివేస్తుంది. ఇక అటువంటి ప్రజల జాతకాలను మార్చే గ్రహాలలో కుజ గ్రహం ఒకటి. కుజ గ్రహానికి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కుజుడిని దేవతలకు సైన్యాధిపతిగా పరిగణిస్తారు. కుజుడు ఒక రాశి నుండి మరొక రాశి లోకి సంచారం చేసినప్పుడు దాని ప్రభావం అన్ని రాశుల వారి పైన ఉంటుంది.

కుజ మహర్దశ
కుజుడు అక్టోబర్ 2024 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత జనవరి 25వ తేదీన మిధున రాశిలోకి ప్రవేశించి, మళ్లీ 2025 ఏప్రిల్ మూడవ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక కుజ సంచారం కారణంగా మొత్తం 12 రాశుల వారి పైన ప్రభావం పడుతుంది. కుజ మహర్దశతో కన్యారాశి తో పాటు మరికొన్ని రాశుల వారికి ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికపరమైన సమస్యలు తీరుతాయి.

with-mars-transit-creates-kuja-mahardasha-in-april-these-zodiac-signs-are-very-lucky

మేషరాశి
మేష రాశి వారికి కుజ మహర్దశతో అదృష్టం కలిసి వస్తుంది. ఏప్రిల్ నెల వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వారు సంతోషంగా జీవిస్తారు. ఆర్థికపరమైన సమస్యలు తీరి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఇది మేష రాశి వారికి కలిసి వచ్చే కాలం. నూతన భవనాలు, కార్లు కొనుగోలు చేసే యోగం ఉంది.

తులా రాశి
కుజ మహర్దశ కారణంగా తులా రాశి వారికి వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. తులా రాశి జాతకులు ఏ పని చేసిన విజయం వరిస్తుంది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మానసికంగానూ సంతోషంగా జీవిస్తారు. భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అయితే ఈ సమయంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి
కుజ మహర్దశ కారణంగా కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి శుభ సమయం ప్రారంభమవుతుంది. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి. కన్యా రాశి వారికి భాగస్వామ్య జీవితం చాలా బాగుంటుంది. ఈ సమయంలో భారీ లాభాలు వస్తాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+