జ్యోతిషం: ప్రేమ వివాహం అవుతుందా?

1.మధుకిరణ్‌ ఉట్ల, పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం,

వివాహభావం నవాంశలో బాగా లేకపోవడం వల్ల కావచ్చు, వివాహ ఆలస్యం,దశ రవిలో శని బాగాలేదు,

2.కాలేశ్వరరావు, రాజమండ్రి, వివాహం

మీరు మీ పుట్టిన సమయం పంపండి, లేదా నక్షత్రం పంపితే ఇప్పటి వివాహ బలం చెప్పవచ్చు.కానీ గురుబలం కొంత ఉంది, రాహు,రవి,శని,లకి దానాలుచెస్తూండండి. వివాహానికి మేం ఇచ్చిన శ్లోకం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

3. కిరణ్‌కుమార్‌, హైదరాబాద్‌, కుమార్తెగురించి

పేరాలకొద్దో రాసి మీరు చివరికి అడగదల్చుకుంది, కెరియర్‌ మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగడానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

4. మధుసూధన్‌రావు రొంపిచర్ల, పుట్టిన సమయం రాయలేదు

విదేశగమననానికి ప్రేమపెళ్లికి కచ్చితంతా మీరు సమయం రాయాలి, కానీ మీరు సింహరాశి అని చెప్పారు కనక కొంత చెప్పవచ్చు, వచ్చే ఫిబ్రవరి తర్వాత కొంత మెరుగవుతుంది, గురుబలం కొంత ఉంది కానీ రాహుకేతువులకి దానాలు పరిహారాలు చెస్తూండండి.

Ask Questions to your favourite astrologer maruthi sharma

5. రాజు విశ్వకర్మ, హైదరాబాద్‌, వివాహం

మీకు 7వఅధిపతి కుజుడు 8లో ఉన్నాడు, రాహువులో శని దశ నడుస్తుంది. గోచారంలో గురుబలానికి మరొక సంవత్సరం ఆగాలి, పైన చెప్పినగ్రహాలకి శాంతి దానాలుచెస్తూండండి. వివాహానికి మేం ఇచ్చిన శ్లోకం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

6. జయచంద్ర ఆనమనేని, చిత్తూరు, వివాహం, భవిష్యత్తు

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

7.నాగార్జునరావు డబ్బుగొట్టు,ప్రకాశం,ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యగానికి కొంత అవకాశం ఉంది కానీ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి, శ్రీ రాజమాతంగై నమ: అని జపిస్తూండండి.

8. శ్రావణ్‌ బిట్ల, పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం

మీ జాతకంలో ప్రేమకి అవకాశం ఉంది అది వివాహం వరకు వెళ్లకపోవచ్చు, చాలా ఆటంకాలున్నాయి.

9. రవీంద్రనాథ్‌ రెడ్డి(రెడ్డప్పరెడ్డి) ఉద్యోగం

పుట్టిన వివరాలు ఏవీ ఇవ్వలేదు.

10. రాజా.డి(రజినికాంత్‌),వ రంగల్‌, ఆర్థిక పరిస్థితి,ఆరోగ్యం

మీకు శనిదశలో శని అంతర్దశనడుస్తుంది 2014 ఏప్రిల్‌ నుండి 2017మే వరకు ఉంటుంది, కిందటి సంవత్సరం అక్టోబర్‌ నుండి ఏలినాటి శని దశ చిరికొచ్చింది మరొక రెండు సంవత్సరాలుంటుంది. మొత్తానికి శనిరాహుకే తువులకి దాన పరిహారాలు అవసరం వాటివల్లే అన్ని ఇబ్బందులు తగ్గుతాయి. అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

11. పుల్లెల రమణ, దుబాయ్‌, కుమారుడి పేరు

అనూరాధ నక్షత్రం కాబట్టి న, అనె అక్షరంతో సరి సంఖ్యలో పేరు పెట్టుకోండి. జననకాల దోషాలు లేవు శుభం.

12. శిరీష, హైదరాబాద్‌, ప్రేమవివాహం అవుతుందా

మీకు జాతకరీత్యా ప్రేమవివాహానికి అవకాశాలు లేవు.

13. శ్రీనివాస రావు, మఖనక్షత్రం వివాహానికి బలం ఉందా?

గురుబలం ఉంది కానీ అర్ధాష్టమ శని ,రాహుకేతువుల ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నయి, వాటికి దానాలు చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

14. వి.వి.కె ప్రసాద్‌, కుమారుని పైచదువులు, కాకినాడ

మీ అబ్బాయికి తప్పక మంచి చదువులకి అవకాశం ఉంది, మంచి ఉద్యోగానికి కూడా జాతకం బాగుంది. గురు, శనులకి దానాలు ఎక్కువగా చేస్తూండండి.

15. విమల్‌, కర్ణాటక, కెరియర్‌

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి.పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+