జ్యోతిషం: రాజకీయాల్లో రాణిస్తానా, చెప్పండి

1.రఫీ వై . యస్సార్, ఉద్యోగం, ఆర్థికస్థితి

మీరు పుట్టిన వివరాలివ్వలేదు కనుక మీ పేరుని బట్టి ఏలినాటి శని నడుస్తుంది కానీ గురువు బాగున్నాడు శనికి దానాలు పరిహారాలు చేస్తూండండి/ శ్రీరాజమతంగ్యై నమః అనే మంత్రం జపిస్తూ ఉండండి .

2.కృష్ణవర్ధనరెడ్డి కల్లమడి, కడప, వివాహం

కుజుడు 7వ అధిపతి రాహువు నక్షత్రం మీద ఉండి 7వ భావాన్ని చూస్తున్నాడు. గురుబలం గోచారంలో బాగుంది కానీ బలహీనపడ్డాడు. హురూ,కుజ, రాహువులకి కింద మేమిచ్చిన ఆర్టికల్ ప్రకారం దానాలు పరిహారాలు చేస్తుండండి.

3.ఉదయ్ కుమార్, ఉద్యోగం

పుట్టినచోటు రాయకుండా, సమయం రాయకుండా, ప్రభుత్వోద్యోగం గురించి చెప్పడం కుదరదు, మీరు మా నియమావళి చదివి ప్రశ్న పంపండి .పుట్టిన తేదీలలో 2 రకాలు మీరిచ్చారు. ఏది సరైందో మీరే తేల్చుకుని చెప్పండి.

4.నరహరికుమార్, హైదరాబాద్, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి కొంత అవకాశం ఎక్కువ ఆటంకాలు ఉన్నాయి. ప్రయత్నం దానాల పుణ్య ఫలాలు ఎక్కువ కావాలి. స్వంత తప్పులు దిద్దుకోండి. శుభం.

5.ముద్ద నరేష్ రెడ్డి , ప్రేమవివాహం

పుట్టినచోటు రాయకుండా, సమయంరాయకుండా, ప్రభుత్వోద్యోగంగురించి చెప్పడం కుదరదు. మా నియమావళి చదివి ప్రశ్న పంపండి

6.రమేష్ బాబు మల్లెల, ఏ ఉద్యోగం

మీకు మీరిచ్చినవాటిలో మష్రూమ్ బిజినెస్ మంచిది. 2వ ప్రిపరెన్స్ సూపర్ మార్కెట్ కి ఇవ్వండి ,మీరిచ్చిన వివరాల ప్రకారం హైదరాబాద్ గా తీసుకుని చూస్తే ధనిష్ట నక్షత్రం 4వ పాదం, కుంభరాశి.

7.చరణ్ కుమార్, కావలి, భవిష్యత్తు

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.

8.వినోద్ రెడ్డి, జాతకం తెలుసుకోవాలి

అదే మీ జాతకంలో చాలా విషయాలు ఉంటాయి. అందులో మీరు ఏం తెలుసుకోవాలి. నియమావళి చదివి ప్రశ్న పంపండి.

 Ask your astrologe: Future will be told

9.వేంకటసాయి కృష్ణ మువ్వ, ప్రేమవివాహం

పుట్టిన చోటు రాయకుండా, సమయం రాయకుండా, ప్రభుత్వోద్యోగం గురించి చెప్పడం కుదరదు, మా నియమావళి చదివి ప్రశ్న పంపండి

10.యస్.కిషన్ రావు, ఆర్థిక సమస్యలు

పుట్టిన సమయం, చోటు ఇవ్వలేదు, మీ సమస్యలు ఏమిటో కూడా సరిగ్గా చెప్పలేదు. నియమాలు చదవండి.

11. వేంకట అవ్విరి,

ఏవివరాలు ఇవ్వలేదు. పేరు కూడరాయలేదు. ఇమెయిల్ నిబట్టి పేరు రాసాము నియమాలు చదివి దాని ప్రకారము ప్రశ్న పంపండి .

12.వినోద్ కుమార్ రెడ్డి పుల్ల, అనంతపురం, ఉద్యోగం

మీకు ఇప్పుడు అనుకూల సమయమే నడుస్తుంది. శని, గురు, కేతువులకి దానాలు చేస్తూండండి. శ్రీ రాజమాతంగ్యై నమః అని జపిస్తూ ఉండంది .

13.రామవర్మ, దుబాయ్, ట్రాన్స్ ఫర్

మరొక రెండేళ్లవరకూ మీకు ట్రాన్స్ ఫర్ కోరటం.

14.రామ్ భూపాల్ రెడ్డి పెద్దమల్లు, జమ్మలమడుగు, విదేశంలో ఉద్యోగం

మీకు విదేశంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది తప్పక ప్రయత్నించండి.

15. సత్యనారాయణ యాదవ్, హైదారాబాద్, రాజకీయాల్లో రాణిస్తానా

మీ జాతకం ప్రకారం రాజకీయాల్లో మీకు అంతగా రాణించలేరు .

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+