జ్యోతిషం: పిల్లి చనిపోతే దోషమా, చదవండి!

1.విశ్వనాథ్‌ రెడ్డి ` 9700800307 ` జమ్మలమడుగు `
పుట్టిన సమయం రాయలేదు 8గా తీసుకుంటే గోచారం(ప్రస్తుత స్థితిని చెపుతున్నాం ) ప్రస్తుతం సెప్టెంబర్‌తర్వాత బాగుంటుంది ,6లోశని వల్ల అనారోగ్యం ఉంటుంది .వచ్చేసంవత్సరం వివాహానికి గ్రహానుకూలతలున్నాయి.శనికి పరిహారం చేసుకోండి ,ఇంకావివరాలు కావాలంటే సమయం కూడా పంపండి.

2.కుమ్మరి ప్రవీణ్‌ ` వెలిగందుల ` ఉద్యోగం

మీకు ప్రభుత్వఉద్యోగానికి అవకాశం ఉంది

3.పమీల ` హైదరాబాద్‌ ` ధర్మసందేహం

ఇంట్లో పిల్లిచనిపోవటం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదు దాన్నిమీరు చంపలేదుకదా ? పుణ్యాహవాచనం ఇకసారి చేయించుకోండి సరిపోతుంది.

4.కిరణ్‌రెడ్డి `

పేరాలకొద్దీ ప్రశ్నరాసారు అసలు పుట్టిన వివరాలు రాయలేదు, నియమావళిని చదివి పంపండి.

5.లక్ష్మీదేవి ప్రభుపాద ` యు.ఎస్‌.

మఖనక్షత్రంలో పుట్టినవారికి మా,మీ,మూ,మే అనే అక్షరాలుంటాయి స్త్రీలు పుడితే బేసి సంఖ్యలో పేరు పెట్టాలి. మగవారికి సరిసంఖయలో పేరుప్టెలి.

Ask Your astrologe: He answers your questions

6.యస్‌.చరణ్‌ ` 7731877038 `

పుట్టిన చోటు రాయలేదు (హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం) ఏపనిచేసునా ఎదురు ఇబ్బందులు రావడానికి 7వశని ఉద్యోగాధిపతికూడా శని కావడం,8వ కుజుడు,6వ కేతువు ,12వ రాహువున్నాడు అనవసరపుఖర్చులు పెరుగుతాయి . వీటికి పరిహారాలు చేసుకోడి.

7.వెంకట అనంత సుమన్‌ పసుమర్తి ` 78940 43234 ఏలూరు ` జాబ్‌ కెరియర్‌ `

మీరు దయచేసి నియమావళి చదివి ప్రశ్న పంపండి .పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

8.శంకర్‌రెడ్డి వేముల ` జగిత్యాల ` వ్యాపారసమస్యలు

మీరు కుబేరయంత్రంలాంటివి పెట్టుకునేముందు మీజాతకాన్ని కూడా పరిశీలించుకోండి,మీకు తోడవుతుంది

9.అనంతకుమార్‌ 1976 ` సామల్‌కోట్‌ ,తూగో ` వివాహం సమస్య,విడాకులు

వైవాహిక జీవిత బాగా లేదు ,విడాకులు కావాలని పంపారు దానికి జ్యోతిష్కుడేమీ చేయలేడు,కలిసుండడానికి సలహాలు చెప్పగలం, అది అంతపెద్దసమస్యే ఐతే మీపెద్దలద్గరకు తీసుకెళ్లి పరిష్కరించుకోండి. మీ తలిదండ్రులు పెద్దలకన్నా మంచిసలహా ఎవ్వరూ ఇవ్వలేరు.

10.గాదెప్రమీలారెడ్డిగారు వీరిసోదరుడు పండిట్‌రెడ్డి గురించి అడిగారు ` వివాహం ` వరంగల్‌

7వ అధిపతి కేతువుతో 8 వశని 7ను చూస్తిన్నాడు సూర్యబుధ గురు కేతువులకు పరిహారంచేసుకోండి ,వచ్చేసంవత్సరం మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి.

11.రమేష్‌ కోనసముద్రం ` ఇల్లు ` మీకు స్వంత ఇంటియోగానికి కేతు పరిహారంవల్ల వేగవంతమవుతుంది.

12.చైతన్య (స్త్రీ) సొలాస ,గుంటూరు ` వివాహం `

7 వఅధిపతి కేతువుతో కలిసున్నాడు శుక్ర కుజులకు పరిహారం చేసుకోండి ,ఈసంవత్సరం మార్చి తర్వాత మంచి పలితాలున్నాయి ,సెప్టెంబర్‌లోపు మీకు మంచిఫలితాలు వస్తాయి.

13.కోటిరావు పరంధామయ్య `బొబ్బర్లంక `

వివరాలిచ్చిప్రశ్నఅడగటం మర్చిపోయారు

14.శ్రీనివాసులు యాదవ్‌ ` బెల్లరి కర్ణాటక ` వివాహం

లగ్న కేతువు 7వ రాహువున్నాడు , 7వఅధిపతి శుక్రుడు పాపగ్రహం తోకలిసున్నాడు.రాహు,కెతువు,శుక్రులకు పరిహారం చేసుకోండి మీకు ప్రస్తుతం మంచి దశే నడుస్తుంది,

15.యాదగిరి,మానస లవివాహపొంతన (పెద్దపల్లి) కలిసింది

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+