జ్యోతిష్కుడి జవాబులు: నాకు పెళ్లవుతుందా?
1 అన్నంనీడి గనాజి ` రాజోలు ` వివాహం విదేశం
2016,17 ప్రాంతంలో మీకు వివాహ అనుకూలతలున్నాయి.మీకు విదేశాలకు వెళ్లడానికి అవకాశం తక్కువగా ఉంది.
2 రవిమగులూరి ` సంతానంగురించి
సంతానం శీర్షిక పెట్టారు కానీ అందులో మీ సమస్య ఏమిటో రాయలేదు .మీ ఇద్దరి పుట్టిన చోటుకూడా రాయాల్సి ఉంటుంది.మీరు నియమావళిని చదివి రాయండి.
3 లోకేష్ ` అనంతపూర్
మీరు అక్షరాలు కాపీచేసి పంపారు పెళ్లవుతుందా అని అడిగారు ,ప్రతీవారికీ పెళ్లవుతుంది, వివాహం గురించి తెలుసుకోవాలన్నారు ( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.విదేశాలకు అని అడిగారు స్పష్టంగా వివరాలు ఇవ్వండి .మానియమావళి చదవి పంపండి.

4 విజయప్రకాష్‌రెడ్డి ` హిందూపూర్ ` వివాహం ,కెరియర్
మీకు వివాహంపరంగా 7వఅధిపతి 8లో ఉన్నాడు.ఇదికొంత దోషం ఇప్పుడు శనిదశలో శని అంతర్దశ నడుస్తుంది ,2015 సెప్టెంబర్ తర్వాత మీకు బాగుంటుంది. శనికి పరిహారం చేసుకోండి.ఇక పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
5 ప్రవీణ్‌బాబు.యస్ ` చిలకలూరిపేట ` ఉద్యోగం
సమయం ఇవ్వలేదు 8గం,, గా తీసుకొని చెపుతున్నం గోచారంబాగాలేదు రాహుకేతువుల పరిహారంచేసుకోండి,ఒక ఏడాదితర్వాత మంచి ఫలితాల్నిపొందుతారు.
6 వినయ్ అణుమల్ల ` కరీంనగర్ ` వివాహం,విదేశం
మీకు విదేశావకాశాలున్నాయి కానీ అక్కడే సెటిల్ అని చెప్పలేం,వివాహం పరంగా మీకు శనిచంద్రునికి పరిహారం చేసుకోవాలి .మరొక ఏడాదితర్వాత బాగుంది.
7 గొట్టిపాటి హన్మంతరావు ` వేమవరం ` వివాహం,ఆరోగ్యం
మీకు ప్రస్తుతం రాహువులో గురునిదశ ఇబ్బందికరంగా ఉంటుంది.సెప్టెంబర్ తతర్వాత బాగుంటుంది ,వివాహం పరంగా కొంత దోషం ఉంది రవి బుధులకు పరిహారం చేసుకోండి.
8 శివలాల్ (వీరికుమారుని పుట్టిన వివరాలు ఇచ్చారు) ` హైదరాబాద్
మూల 1వపాదం వచ్చింది ధనూరాశిగానే తీసుకోవాలి.
9 అనంతరావ్ ` బొబ్బిలి ` వివాహం
8అధిపతి 7లో ఉన్నాడు కుజుడికి పరిహారం చేసుకోవాలి.మీకు ప్రేమవివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నయి.
10 రమేష్ బోయ ` ఉద్యోగం
మీకు ప్రభూత్వోద్యోగానికి అవకాశం ఉంది.
11 రవీంద్ర మదనపల్లి (వీరి అల్లుడుసోమేశ్వర్ గారి గురించి అడిగారు) `ఉద్యోగం
వీరికి శని,కేతువులదుష్ప్రభావం ఎక్కువగా ఉంది మంచి ఉన్నతి పొందుతారు .కానీ ఒక సంవత్సర కాలం ఉంది శని రాహు కేతువులకి పరిహారాలు చేయండి.
12 వెంకట శ్రీరాం పవన్ కుమార్ ` వివాహం సెటిల్‌మెంట్
2015 డిశంబర్ తర్వాత బాగుంటుంది, మీకు గురు,కుజ ,శనులకి పరిహారం చేయండి మీకు ఒక సంవత్సరం తర్వాత బాగుంటుంది.
13 లావణ్య కలపాల ` వివాహం
మీకు 2లోరాహువున్నాడు ` 7వఅధిపతి 8లో ఉన్నడు ,ఇది కొంత ఇబ్బందికల్గిస్తుంది, సెప్టెంబర్ తర్వాత బాగుంటుంది ,దోమేధికం, వజ్రం పూజించి ధరించండి అంతా మేలుకలుగుతుంది ,మీకు వైవాహిక జీవితం బాగుంది.
14 ఆనంద్ గుండ ` నాగార్జున సాగర్ ` విదేశాలు
మీకు విదేశగమనానికి అవకాశం ఉంది వచ్చేఏడాది బాగుంది ప్రయత్నించండి.
15 పవిత్ర రేవంత్ రెడ్డిల సంతానం
మీకు సంతానపరంగా పెద్దదోషాలేమీలేదు కానీ చిన్నఆటంకాలున్నాయి ఈ డిశంబర్ తర్వాత అనుకుళత వస్తుంది ,ఆలోపు పుణ్యబలాన్నిపెంచే దానధర్మాలు పూజలు చేస్తూండటం మంచిది. కుజుడుకు పరిహారం చేసుకోండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications