జ్యోతిష్కుడి జవాబులు: వివాహానుకూలత ఉందా

1.శ్రీనివాసులు యాదవ్‌ ` వివాహం.

పుట్టిన చోటు, సమయం రాయలేదు. కనీసం నక్షత్రంకూడా రాయలేదు. చెప్పడం కుదరదు.

2.తిరుపతి అచ్చాపురం ` తెనాలి ` వ్యాపారం

మీరు ఆర్థిక ఇబ్బందులు పడటానికి కారణం ఇదే అని చెప్పలేం కానీ గ్రహానుకూలత కొంత అవసరం మీరు దాని మీద అవగాహన పెంచుకొని తర్వాత ప్రయత్నించండి.

3.వెంకట సత్య త్రిలోక కుమార్‌ ` గుడివాడ ` కుటుంబపరిస్థితులు

మీ జాతకం, మీ భార్య జాతకం మాత్రం చూసాము. అందులో మీకు రాహుప్రభావం, మీ భార్యకు శనిప్రభావం ఎక్కువగా ఉంది. కుజ, శని, రాహు కేతు వీటికి పరిహారం చేసుకోండి.

4.నాగమోహన్‌ ` పుట్టిన చోటురాయలేదు

మీరు పుట్టన చోటు రాయండి. ఒక ప్రశ్నఅడగండి. నియమావళి చదివి రాయండి. పూర్తి కెరియర్‌ చెప్పడానికిది వేదిక కాదు.

Ask your astrologer: Addressed issues

5.స్వాతిప్రియ ` తిరుపతి ` పునర్వివాహం, ప్రభుత్వోద్యోగం

మీకు రాహుగురుశనులకు పరిహారం చేసుకోండి. సెప్టెంబర్‌ తర్వాత వివాహానికి ప్రయత్నించవచ్చు. మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది.

6.పి.బాలాజి ` ఉద్యోగం

పుట్టిన చోటు రాయలేదు. కనీసం నక్షత్రం కూడా రాయ లేదు. చెప్పడం కుదరదు.

7.సతీష్‌ సోమ ` పుట్టిన చోటురాయలేదు ,కనీసం నక్షత్రంకూడా రాయలేదు.

చెప్పడం కుదరదు. రెండు రోజుల తేడాతో చూడటం కుదరదు,పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

8.దేవినేనిమదన్‌కుమార్‌ ` నందిగామ

5 ప్రశ్నలు అడిగారు. మీరు నియమావళి చదవండి. ఇన్నిప్రశ్నలు అడిగితే చెప్పడం కష్డం. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.వివాహం గురించి తెలుసుకోవాలన్నారు ( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు (ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

9.హన్మంతరావు ` ఒంగోలు ` వివాహం,ఉద్యోగం

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడం కుదరదు. కానీ,లగ్నంలో పాపగ్రహాలున్నందున ఏపనికీ పూర్తి ఫలితాలు రావు
చంద్ర, కుజ, సూర్య, శనులకు పరిహారం చేసుకోండి. ఈ సప్టెంబర్‌ తర్వాత మీకు మంచి సమయం ప్రారంభమవుతుంది.

10.వెలగపల్లి రాజేశ్వరరావు ` వినుకొండ ` భవిష్యత్తు

దయచేసి నియమావళి చదివి పంపండి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ఇది కేవలం ఉచితంగా చేసే సేవ మాత్రమే.

11. వెంకట సుబ్బారావు గాలి, విదేశం

మీరు పుట్టిన చోటుగానీ ,నక్షత్రంగానీ రాయలేదు చెప్పటం కుదరదు.

12.వెంకటస్వర్ణ మందాలపు ` పార్కాపుర్‌ ` వివాహం

మీకు 2వ,5వ అధిపతి గురుడు 8లో ఉండటం ఒక ఇబ్బంది గురునికి శఅంతి పరిహారం చేయించండి.ఈసెప్టెంబర్‌ లోపు మంచికాలం ఉంది ప్రయత్నించవచ్చు.

13.శ్రవణ్‌ గుండ

విదేశాలకు వెళ్లడానికి అవకాశం తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు కూడా కొంత గ్రహానుకూలత ఉన్నందున ప్రయత్నించండి.

14.శ్రీపాల్‌ రెడ్డి ` విదేశాల్లో స్థిరపడటం `

మీకు విదేశాలకు వెళ్లే అవకాశముంది కానీ అక్కడే స్థిరత్వం అనడానికి అంత అనుకూలత లేదు.

15.దేవరకొండస్వరూప ` వివాహం, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రస్తుతం వివాహానుకూల సమయం బాగుంది. మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది. మీకు 7వ,8వ అధిపతులు బుధ గురులుకలిసి 2లో ఉన్నాడు. వీటికి పరిహారం చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+