ప్రేమ పెళ్లి: మనసు మార్చగలరా?

1.రాజేష్‌ అనుమోలు, గంగావతి(కర్ణాటక), ఆర్థిక సమస్య

రాహు కేతు గురులకి పరిహారంచేసుకోండి మరొక రెండేళ్లలో మంచి జరుగగుతుంది.అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.శుభం

2. వెంగమాంబ, కడప, వీధిపోటు

వీధిపోటు షాప్‌కి ఉండదు, ఇంటికే ఉంటుంది.

3.ఉదయ్‌ కుమార్‌ మెల్ల, ప్రొద్దుటూర్‌, పెళ్లి తేదీ

పెళ్లి జరిగే తేదీ కాదు ముందు మూ జాతకంలో వివాహ వ్యతిరేకంగా గ్రహప్రభావం ఉంది, 8వఅధిలతి శుక్రుడు, 7లో ఉన్నాడు. గోచారంలో ఏల్నాటిశని ,వీటికి పరిహారంచేసుకోండి దానం చేస్తూం, ప్రార్థన చేసుకోండి, అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.శుభం

4.పి.వైష్ణవి, పుట్టిన చోటు రాయలేదు, ప్రేమవివాహం

మీకు జాతకరీత్యా ప్రేమవివాహ సూచనలు లేవు. మరోమాట ఒకరి మనసు మార్చిమీకనుకూలంగా మేం మార్చడం కుదరదు అలాంటి ఉపాయాలు చెప్పడం కూడా కుదరదు. కానీ మీ పరిస్థితి అర్థం చేసుకున్నాను .కాలాన్ని, మిమ్మల్ని మీరు అర్థంచేసుకోండి, మీ పెద్దవారికి చెప్పి ప్రయత్నించండి. మీకు మేలు జరుగుతుంది.

5.రవితేజ, అరుణ సంతానం, విజయవాడ

ఇప్పటికే చనిపోయాడు అన్నారు, మీ ఇద్దరికీ సంతాన దోషం ఉంది, గురు, శనులకి పరిహారాలు చేసుకోండి.

6.కాకర్ల ప్రభాకర్‌, అనంతపూర్‌, వ్యాపారం, కుటుంబసమస్య

మీ భార్యభర్తలిద్దరు కూర్చుని మాట్లాడండి అవసరాన్ని బట్టి ఒకరు తగ్గండి, మారండి. వృత్తిస్థానాధిపతి శుక్రుడు రాహువుతో కలిసి 6లో ఉన్నాడు. కేతువు దశ 2017నుండి కొంత అనుకూలత వస్తుంది.

7.రమేష్‌ గోగికరి, వేములవాడ, ఆర్థికసమస్య, కుటుంబసమస్య

7వఅధిపతి రవి కుజుడితోకలిసి 7లో ఉన్నాడు. రవి అంతర్దశ 2017 ఆగస్ట్‌ తర్వాత వెళిపోతుంది, దాంత్యంలో సమస్యలు పోవాలంటే వీటికి పరిహారం చేసుకోవాలి దానాలు చేస్తూండాలి, మీ భార్యాభర్తలిద్దరు కూర్చుని మాట్లాడండి అవసరాన్ని బట్టి ఒకరుతగ్గండి,మారండి. మంది దగ్గరకు వెళితే చులకన కావడంతప్ప లాభమేమీ లేదు. గోచారంలో 8వశని ఉన్నాడు , 2017 తర్వాత బాగువుతుంది, ఇందులో చెప్పిన గ్రహాలకి పరిహారంచేసుకోండి అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

8.సత్యం పుట్టల, వరంగల్‌, వివాహం

మీకు వివాహకారకుడు రాహువు నక్షత్రం మీదున్నాడు, కుజుడి చేత చూడబడుతున్నాడు. ఏలినాటి శని చివరిదశలో ఉంది, ఆగస్ట్‌ తర్వాత బాగవుతుంది. ఇందులో చెప్పిన గ్రహాలకి పరిహారంచేసుకోండి అంటే ఏం చేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

9. వెంకట సతీష్‌ సుంకర, కాకినాడ, కెరియర్‌

పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

10.సత్యనారాయణ శాస్రి, ఒంగోలు, ద్వితీయవివాహం

ఇప్పుడు మీరిద్దరూ వికులు పొందలేదు,ఇప్పు ఇలాంటి సందెహాలు పెట్టుకోకుండా పెద్దలదగ్గర,నమ్మకస్తుడైన జ్యోతిష్కునివద్దకి వెళ్లి కలిసి సమస్యలు దిద్దుకోండి.

11. అంకంరాజు. బి,నెల్లూర్‌, జాతకం

అసలు మీ జాతకంలో ఏం అడగదల్చుకున్నారో స్పష్టంగా రాయండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

12.ఆనంద్‌, విజయవాడ, కుజదోషం

మీకు కుజదోషం ఉందికానీ వివాహానికి అది అడ్డంకు కాదు.

13.మురళీకృష్ణ, పోరుమామిళ్ల, ప్రశ్నలు క్రమంగా చెప్పారు

ఇన్నిప్రశ్నలు అడిగితే ఎలా?.మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాలా విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

14.వెంకటేశ్వరం, తమిళనాడు, సంతానం

మీ జాతకంలో సంతానదోషంలేదు, మీభార్య జాతకం కూడా చూడాలి. దోషాలుంటే శాంతిచేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఒకరి జాతకమైనా సపోర్ట్‌ ఇస్తుంది.

15.మహేశ్వర శర్మ, అగ్రహారం, కరీంనగర్‌, ఉద్యోగం

ఉద్యోగం ప్రతీ వ్యక్తికీ ఉంటుంది, కానీ మీకున్న సమస్యేంటో రాయండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+