జ్యోతిషం: ఆ అమ్మాయితోనేనా, కాదా?

1. సత్యఅప్పల రామరాజు , 09.06.1985, మంచి స్థాయికి ఉద్యోగం

జాతక రీత్యా ఎప్పుడూ ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రవి బుధులకు దాన పరిహారాలు చేస్తూండండి. అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. మరొక రెండేళ్లలో మార్పు పొందుతారు.

2. గిరీష్‌ రాసిణెణీ,అనంతపేర్‌,3 ప్రశ్నలు

ఆరోగ్యం,వివాహం, కెరియర్‌ అనంటే అందులో చాలా అంశాలున్నాయి. వాటిలో ఏదో ఒక దాని గురించి ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

3.అరుణ్‌ కుమార్‌, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగం వస్తుంది. కానీ మరో 4సంవత్సరాలు 8,9 స్థానాలలో శని గోచారానికుంటాడు శ్రమ వ్యర్థం కాకుండా కష్టపడి చదవాలి.

4.షణ్ముఖ రావు,26.03,1986, ప్రేమవివాహం అవుతుందా ?

మీరుపుట్టిన సమమయం,చోటు రాయాలి.

5. గాయత్రీ సుధీర్‌, విదేశగమనం

ఆగస్టు తర్వాత ప్రయత్నించండి. రాహు, కేతువులకు పరిహారం చేసుకోండి. అంటే ఏం చేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

Ask your Astrologer: answers to your questions

6. గోవర్ధన్‌.ఇ, తిరుపతి, ఉద్యోగం, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి. ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

7. శ్రీకాంత్‌ కాషెట్టి, అనంతపూర్‌, ప్రేమవివాహం
,
మీకు ప్రేమవివాహానికి అవకాశం ఉంది, కానీ మీకు సమస్యలు తెచ్చేది కూడా అదే కావచ్చు. కానీ మీరు ప్రేమించే ఆ అమ్మాయితోనే మీకు పెళ్లవుతుందో కాదో చెప్పడం కుదరదు.

8. గీతా స్రవంతి, రాజమండ్రి, ప్రేమవివాహం, ఉద్యోగం.

మీరిచ్చిన వివరాలను 27 ఏప్రిల్‌ తెల్లవారుజామున 1.10గా తీసుకున్నాం. మీకు ప్రేమ వివాహానికి అవకాశం ఉంది, ఉద్యోగం వస్తుంది.

9. మధుసూధన.సిహెచ్‌, ఒంగోల్‌, ఉద్యోగం, వివాహం

ఉద్యోగం, వివాహం అని పేరు పెట్టారు అందులో ఏంకావాలో చెప్పలేదు. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

10. నవీన్‌ కుమార్‌రెడ్డి పాటిల్‌, కర్నూల్‌, వివాహం

8వ అధిపతి రవి దశ నడుస్తుంది, గోచారంలో 8వశని గురు,శనుల బలం లేదు కుజదోషం ఉంది, ముందు ఈ గ్రహాలకి పరిహారంచేసుకొని దానాలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూండండి. అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

11. కృష్ణకాంత్‌, గన్నవరం.

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్ఠంగా రాయండి. ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

12.కృష్ణచైతన్య, మలుగూరు, ఉద్యోగం, వివాహం

మీకు జాతకరీత్యా లగ్నంలో కేతుంకుజులు, 7లో రవి ఉన్నారు. గోచారంలో అర్ధాష్టమ శని, సెప్టెంబర్‌ తర్వాత కొంత బాగవుతుంది ముందు వీటికి పరిహారదానాలు చేస్తూండండి. అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

13.వెంకటరమణ వంగిపురపు, హైదరాబాద్, 4ప్రశ్నలు

మా సౌకర్యాలు కేవలం సూచనలకే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు. ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచన ప్రాయంగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాలా విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

14.రవిచంద్ర,విశాఖ పట్నం, చాలాప్రశ్నలు అడిగారు.

ఐతే ఒక మాట అడగండి. నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచన ప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

15.వర్ధన్‌ మేదూరి, సంతానం, కెరియర్‌

మీరడిగిన పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఐతే మీకు సంతాన అధిపతి బుధుడు 8వ అధిపతి చేత చూడబడుతున్నాడు.6వ అధిపతితో కలిసి ఉన్నాడు. ముందు వీటికి పరిహారాలు చేసుకోండి. ఆగస్టు తర్వాత కొంత మంచి ఫలితం పొందుతారు. అంటే ఏం చేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+