భవిష్యత్తు: ప్రేమ పెళ్లి అవుతుందా?
1. సందీప్ వట్టెం, పుట్టినచోటురాయలేదు, హైదరాబాద్‌గా తీసుకున్నాం
సెప్టెంబర్ వరకూ అనుకూలంగా లేదు. రాహువు దశనడుస్తుంది. రాహువుకి దానాలు చేస్తూండాలి. వివాహానికి, ఉద్యోగానికి సెప్టెంబర్ వరకూ అనుకూలత లేదు.
2. షణ్ముఖ రెడ్డి, భవిష్యత్తు.
భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.
3. గౌతమి, విజయవాడ, ప్రేమవివాహం
మీ జాతకంలో ప్రేమవివాహానికి అవకాశం ఉందో లేదో చెప్పగలం కానీ మీ బావతోనే అవుతుందో లేదో చెప్పడం కుదరదు.
4. రమాదేవి మేకల, కరీంనగర్, ప్రేమవివాహం అవుతుందా?
జాతకరీత్యా మీకు ప్రేమ వివాహం అవుతుంది.
5. సిహెచ్. బాలకృష్ణ, హైదరాబాద్, కెరియర్.
భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.

6. అర్జున్ మేడిపాటి, పుట్టిన సమయం, చోటు రాయలేదు.
మకర రాశి అని ఇచ్చారు. దానిప్రకారం - పెళ్లి,ప్రభుత్వోద్యోగం రెండూ చెప్పలేం, కానీ పెళ్లికి వచ్చే సంవత్సరం అనుకూలంగా ఉంది.
7. నాగేంద్ర, అమలాపురం, ఉద్యోగసమస్య
మీకు వృత్తిభావం వ్యయానికి సంబంధం ఉంది, దాన్ని నీచభంగ రాజయోగం అంటారు. అంటే మీరు అనుకున్న ఫలితం రాదు సరికదా చేసినదానికి గుర్తింపురాదు. గురుడు కూడా బాగాలేడు, రాహువులో చంద్రుడి దశ నడుస్తుంది, చంద్ర, శుక్ర, రాహువులకి దానాలు చేస్తూండండి. పరిహారాలు చెసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అనే మంత్రం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
8. హీనా చౌడ, చోటురాయలేదు, కెరియర్.
భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు,ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.
9. నరసింహా చారి, సికింద్రాబాద్, విదేశాలకి వెళ్లగలనా?
మీకు విదేశీయోగం లేదు. దానికి ఏదో చేస్తేనో అయ్యేది కాదు, ముందు మీ గురించి మీరు పరిశీలించుకోండి.
10. మనుకుమార్, బెంగుళూర్, సాఫ్ట్‌వేర్ సమస్యలు
మీరు చెప్పిన సమస్య అర్థమయ్యింది. మీరు మీలో ఉన్న లోపాలని కూడా సవరించుకోవాలి. ఎక్కువ ధ్యానం, దానం చెస్తూండండి.
11. సంధ్య, కొత్తగూడెం, ప్రభుత్వోద్యోగం పుట్టిన సమయం రాయండి.
12. రవీంద్ర, సినిమాఛాన్స్ వస్తుందా?
మీకు అందులో అనుకూలత లేదు, నైపుణ్యం తక్కువగా ఉంది, వచ్చినా ఎక్కువ కాలం నిలబడదు.
13. శ్రీరమణ,
మీరిచ్చిన వివరాలు 2015గా ఇచ్చారు సరిచూసుకోండి.
14. హరీష్ రావు, అర్రబెల్లి, విదేశగమనం,
పుట్టిన సమయం తప్పక పంపితేనే చెప్పగలం.
15. వేంకటరమణ, కెరియర్
భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.
సందేహాలకు సమాధానాలు: పాఠకులకు విన్నపం
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Click it and Unblock the Notifications