లైఫ్ అర్థం కావడం లేదు: ఏం చేయమంటారు?

1. నరేష్‌బాబు, అనంతపూర్‌, ఉద్యోగం

పుట్టిన వివరాలు పూర్తిగా లేవు కనుక పేరుని బట్టి చెపుతున్నాము. మీకు ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. ఆర్థిక, ఉద్యోగ ఇబ్బందులుంటాయి కానీ కానీ గురుబలం ఉంది. మరో సంవత్సరం బాగుంది కానీ ప్రారంభంలో ఇబ్బందిలు పడాల్సి ఉంటుంది.'శ్రీరాజమాతంగ్యైనమ:' అనేమంత్రం చదువుతూ శనికి దానాలు ఎక్కువచెస్తూండండి.అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

2. పొన్నాడ వెంకట రమణ మూర్తి, విశాఖపట్నం, లైఫ్‌ అర్థంకావడంలేదు

అసలు మీకు కావల్సిందేంటీ, చేస్తుందేంటీ, తప్పేంటీఇదాంట్లో మీరు మార్చుకోవలిసిందేంటీ మీరే తెల్సుకోండి. పుణ్యకార్యాలు చేస్తూండండి.

3. వెంకటలక్ష్మీ నారాయణ ఇంగువ, గుంటూరు.

ప్రశ్న స్పష్టంగా లేదు. ఏంకావాలో చెప్పలేదు. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

4. వెంకటకిరణ్‌కుమార్‌, పుట్టిన చోటు రాయ లేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, ప్రేమ వివాహం, ప్రభుత్వోద్యోగం

ప్రేమవివాహం, ప్రభుత్వోద్యోగం ఈ రెండింటికీ మీ జాతకంలో గ్రహానుకూలతలు లేవు.

5. పొనుగుమాటి వెంకటేశ్వరరావు, హనుమాన్‌ జంక్షన్, విదేశీయోగం
మీ జాతకంలొ విదేశీయోగం ఉంది.

6. వినయ్‌కుమార్‌ ఆకుల, జాబ్‌ ఎప్పుడు వస్తుంది-

పుట్టిన సమయం చోటు రాయండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

7. లీలవర్షిత, నర్సాపురం, ప్రేమవివాహం అవుతుందా?

మీ జాతకంలో ప్రేమవివాహానికి గ్రహానుకూలతలు లేవు.

Ask Your Astrologer: clears doubts

8. చెన్న కృష్నారెడ్డి.కె, కడప, ప్రభుత్వోద్యోగమేనా? లేక వేరే కంపెనీనా

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది. ప్రైవేటు కంపెనీలో రావడానికి కూడా అవకాశం ఉంది. కానీ కేతువుకి దానాలు చేసుకోండి, అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

9. దీపికా పవార్‌, పుట్టిన చొటు రాయలేదు, కెరియర్‌

కెరియర్‌లో అన్నీ ఉంటాయి. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

10. ఫణి పొన్నగంటి, పుట్టిన చోటు రాయలేదు, హైదరాబాద్‌గా తీసుకున్నాం, ప్రేమవివాహం

మీకు ప్రేమవివాహం కావడానికి, కాకపోవడానికీ సమాన అవకాశాలున్నాయి. కానీ ప్రేమవివాహం ఐతే మాత్రం గొడవలు సమస్యలతో ఉంటుంది.

11. రంజిత్‌ రెడ్డి కొండూరు, సంగ్వి గ్రామం, ప్రభుత్వఉద్యోగం

పుట్టిన సమయం చోటు రాయకుండా చెప్పడం కుదరదు, కాబట్టి మీ పూర్తివివరాలు పంపండి.

12. సందీప్‌ వెట్టం, మహబూబ్‌ నగర్‌, ప్రేమవివాహం

మీ జాతకంలో ప్రేమవివాహానికి గ్రహానుకూలతలు లేవు.

13. బండి రుపాస్‌, కర్నూల్‌, ప్రేమవివాహం, ప్రభుత్వోద్యోగం

పుట్టిన సమయమ చోటు రాయండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

14. పుట్ట గుంట రవి, కుజదోషం ఉందా?

మీకు కుజదోషం ఉంది.

15. మహతి, హైదరాబాద్‌, ఏలినాటిశనికి పరిహారాలు ఏంచేయాలి

ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+