జ్యోతిషం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుందా?

1. కాకర్ల చంద్రమోహన్‌, కర్నూల్‌, రాజకీయంలో రాణిస్తానా?

మీ జాతకాన్ని బట్టి రాజకీయంలో రాణిస్తారు కానీ, రాహువు కేతువు దుష్ప్రభావం ఎక్కువ గా ఉంది. వాటికి దానాలు చేసుకోండి.

2.సౌజన్య ఆడెపు, ఖమ్మం, ప్రభుత్వోద్యోగం

పుట్టిన వివరాలు తప్పకుండా కావాలి.

3. కొప్పుల మురళీకృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ పురం, ఉద్యోగం.
మీరు పంపిన వివరాల్లో పుట్టిన తేదిలో తేదీ సరిగా రాలేదు. సరి చూసుకోండి.

4. మారెపాకుల నాగరాజు, పుట్టిన సమయం, చోట్లు రాయలేదు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం

మీరు వివరాలివ్వనందున పేరుని బట్టి చెపుతున్నాం. ఏలినాటి శని నడుస్తుంది ఇబ్బందులు పడుతున్నా ఉద్యోగం దొరుకుతుంది. మరొక సంవత్సరం పాటు బలం ఉంది ప్రయత్నించండి.

5. ఉపేంద్ర బలిజ, పుట్టిన వివరాలు లేవు, కెరియర్‌

పుట్టిన వివరాలు లేకుండా చెప్పడానికి ఆరూఢం, ప్రశ్న అనే పద్ధతులులున్నాయి. కానీ అది ఒక్క ప్రశ్నకి మాత్రమే సమాధానం, అవి జ్యోతిష్కున్ని ప్రత్యక్షంగా కలిసి తెలుసుకోవల్సింది. ఇలా చెప్పడం కుదరదు.

Ask Your astrologer: Clears Your doubts


6. బాను ప్రణతి, మూల నక్షత్రం, వివాహం
ఇప్పుడు గురుబలం బాగానే ఉంది.స్టెంబర్‌ వరకూ బాగుంది.ప్రయత్నించండి.

7. కె.శర్మ.కెరియర్‌.

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

8. విశ్వనాథ్‌ మద్దులూరి, గుంటూర్‌, విదేశీయోగం

మీకు విదేశీ యోగం ఉంది కానీ ఎక్కువ కాలం కాదు.

9. కె.సురేష్‌, విడిపోయిన భార్యాభర్తలం కలుస్తామా?

మీ ఇద్దరి వివరాలు కావాలి,అ సలు సమస్య ఏంటో తెలియాలి.

10. వేంకట రాజేష్‌ రామనాథ్‌, చెరుకుపల్లి, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది కానీ మీ పొరపాటువల్ల పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కుజ, చంద్ర, రాహువులకి దానాలు చేస్తూ ఉద్యోగానికి మేం ఇచ్చిన మంత్రం చదువుతుండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

11. గంగా ప్రసాద్‌, కుజదోషం అంటే ఏమిటి .

జాతకంలో లగ్నానికి 1,2,4,7,8,10,12లలో ఉంటే కుజదోషం అంటారు. ఇవి కెరియర్‌ని కొంద ప్రభావితం చేస్తాయి.

12. మధులత, కెరియర్‌,

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

13. మొగిలి శేట్టి చిరంజీవి, ఒంగోల్‌, సాఫ్టవేర్‌ జాబ్‌

ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

14. నారాయణ, కెరియర్‌.

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

15. సుధాకర్‌ దిల్లి, విశాఖపట్నం, మంచి ఉద్యోగం

మీ ఉద్యోగభావాధిపతి గురుడు 8వ అధిపతి నక్షత్రం మీద ఉన్నాడు. అష్టమాధిపతి దశ నడుస్తుంది, గోచారంలో ఏలినాటి శని నడుస్తుంది.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+