అడగండి: ఏవి వివాహానికి సమస్యలు?

1.దశరథ్‌ రెడ్డి ఆది, హైదరాబాద్‌, కలిసి రావట్లేదు.

మీకు 8లో ఉన్న గురుని దశ నడుస్తుంది, లగ్నంలో కేతువు, 7లో రాహువు ఉన్నాడు,ప్రస్తుతం గోచారంలో ఏలినాటి శని చివరిదశలో ఉంది. దానివల్లనే మాట విలువ తగ్గటం, జీర్ణ వ్యవస్థలో రోగాలవంటి సమస్యలు ఆర్థిక సమస్యలు ఉంటాయి. కానీ గోచారంలో గురుని సహకారం ఉంది.2018 వరకూ ఆగాలి గురు, శని, రాహు, కేతువులకి శాంతి పరిహారాలు చేసుకోండి. మీకు కెంపు రత్నం మంచిది కాదు. దాన్ని ధరించకండి.

2.శ్రీరాజ్‌, గుంటూర్‌, కుటుంబం, వ్యాపారం

శీర్షికలు పెట్టి అలా వదిలేయకండి, అందులో ఏ అంశం అడగదల్చుకున్నారో సరిగ్గా చెప్పండి. జవాబులకింద ఆర్టికల్‌ చదివి పంపండి.

3. కృష్ణప్రసాద్‌ యడమంచిలి, కెరియర్‌.

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

4. శ్రీజాన్సీ లక్ష్మి, ప్రభుత్వోద్యోగం

పుట్టినచోటు, పుట్టిన సమయం తప్పకుండా రాయాలి.

Ask Your astrologer: Find answers

5. భారత్‌ మోకిరాల, నిజామాబాద్‌, ప్రభుత్వోద్యోగం

మీ జాతకరీత్యా ప్రభుత్వోద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది.

6. త్యాగరాజు, కర్ణాటక, భవిష్యత్తు

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

7. దిలీప్‌ సంజయ్‌, ప్రభుత్వోద్యోగం

పుట్టినచోటు, పుట్టిన సమయం తప్పకుండా రాయాలి.

8. తరుణ్‌ కుమార్‌.బి, అనంతపురం, సమస్యలు

మీరు తులారాశి అని ఇచ్చారు, కానీ మీనరాశి అని వచ్చింది. సరి చూసుకోండి .గురు, రాహు, కేతువులకి దాన పరిహారాలు అవసరం.

9. కిషోర్‌ సాదినేని, పుట్టిన చోటు, సమయం ఇవ్వలేదు.

జాతకం చూడాలి అంటే పుట్టిన చోటు, సమయం రాయాలి. పేరుని బట్టి ఇప్పుడు బాగానే వివాహానికి గురుబలం ఉంది.

10. విశ్వనాథ్ రెడ్డి, సికింద్రాబాద్‌, సెటిల్‌ మేంట్‌

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

11. శివ.ఏటి.పి(పేరు రాయలేదు) డెలివరీకి ముహూర్తం ఏమిటి

మీరు డెలివరీకి ముహూర్తం కావాలంటే తల్లి నక్షత్రంకూడాకావాలి, (అంటే గండదోషాలు లేని సమయం చూడాలి) కనీసం ఒక నెల రోజుల ముందు రాయూలి, లేదా మీ నంబర్‌ రాసినా మంచిది.

12. శారద, ఆదిలాబాద్‌, కెరియర్‌.

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యం లాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

13. విజయ భాస్కర్‌, ప్రభుత్వోద్యోగం

పుట్టినచోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం. మీజాతక రీత్యా ప్రభుత్వోద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది.

14. బాలకృష్ణ ఉడతనేని, ఖమ్మం, ఉద్యోగం

మీకు 8లో 6వఅధిపతి కుజుడున్నాడు, 7లో కేతువు, 2లో 8వఅధిపతి బుధుడున్నాడు. గోచారరాహు, గురులు అనుకూలంగా లేరు .పై గ్రహాలకి దానాలు పరిహారాలు చేస్తూ శ్రీఎఆజమాతంగ్యై నమ: అనే మంత్రం జపిస్తూండండి.

15. శ్రీదేవి, కాలసర్పదోషం అంటే ఏమిటి.? పెళ్లికి అది సమస్యా?

ఒక వ్యక్తి జాతకంలో రాహు కేతువుల మధ్యలో మిగిలిన గ్రహాలు ఉంటే దాన్ని కాలసర్ప దోషమంటారు. దీంట్లో 10 రకాలవి వివాహానికి అడ్డం కావు. అందులో లగ్న సప్తమానికి, లగ్నానికి సంబంధం ఉన్నవే వివాహంలో సమస్యలు తెస్తాయి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+