ప్రేమ పెళ్లి అవుతుందా: జ్యోతిష్కుడేమంటున్నారు?

1. లక్ష్మి పాలపర్తి, తూ.గో, వివాహం

వివాహభావం బాగుంది, గోచారంలో గురుబలం బాగాలేదు, కొంత సమయం పడుతుంది, కానీ వైవాహిక జీవితం బాగుంటుంది, అనుకూలమైన జీవిత భాగస్వామిని పొందుతారు. మరొక సంవత్సరం వరకు ఆగాలి.

2. సీతారాం.పి, బెంగుళూరు, కెరియర్‌

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు. ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .

3.ఇంద్ర కుమార్‌ వేలపాటి, బెంగుళూరు, కాలసర్పదోషం

వివాహం కాకపోవడానికి కాలసర్పదోషానికీ సంబంధంలేదు, మీజాతకంలో కాలసర్పదోషమే లేదు.

4.నరేందర్‌, అమెరికా, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగం పొందటానికి గ్రహానుకూలత ఉంది,ప్రయత్నించండి తప్పక పొందుతారు.

5. పేరురాయలేదు, బెంగుళూరు, మ్యారేజ్‌ మ్యాచింగ్‌

మ్యారేజ్‌ మ్యాచింగ్‌ కలిసినది, ఎలాంటిదోషాలు లేవు, వివాహం చేయవచ్చు.

6. స్వాతి మాచిరాజు, వరంగల్‌, కెరియర్‌

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

 Ask Your Astrologer: Find solutions

7. వెంకటేష్‌ మాచిరాజు, హైదరాబాద్‌, ప్రేమవివాహం

మీ జాతకంలో ప్రేమవివాహ సూచనలున్నాయి. కానీ సమస్యలు కూడా ఉన్నాయి. జాగ్రత్త వహించాలి.

8. నవీన్‌ వి.కే, హైదరాబాద్‌, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగం పొందటానికి గ్రహానుకూలత ఉంది, ప్రయత్నించండి తప్పక పొందుతారు. శ్రీరాజమాతంగ్యై మ: అని జపిస్తూండండి.

9. గీతాంజలి, పాలకుర్తి, కెరియర్‌

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

10. మాధవి, హైదరాబాద్‌, ప్రేమపెళ్లి

మీ జాతకంలో ప్రేమపెళ్లికి అవకాశం లేదు. అసలు ఇవి చెప్పవచ్చు కానీ ఆ అమ్మాయితోనేనా అని మేమ చెప్పలేము.

11. శంకర్‌ శ్రీ, పుట్టిన చోటు రాయలేదు,ప్రేమపెళ్లి

మీ జాతకంలో ప్రేమ ఉంది కానీ అది వివాహం వరకూ వెళ్లదు.

12. శ్రీనివాస్‌ రావు, పెద్దాపురం, ప్రభుత్వోద్యోగం

మీ జాతకానికి ప్రభుత్వోద్యోగ సూచనలు లేవు.

13. జాకీ, హైదరాబాద్‌, కెరియర్‌

భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాలా విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

14.ధనుంజయ్‌, బెంగుళూరు, జనన కాలదోషం

మీ కుమార్తెకి బాలారిష్టదోషం ఉంది 8వ చంద్రుడు,3 గురుడున్నాడు, వీటికి దానాలు పరిహారాలు చేసుకోవాలి, మూలానక్షత్రానికి కూడా పరిహారాలు చేసుకోవాలి.

15. పేరు రాయలేదు, కడప, కెరియర్‌

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.చదివి మీ ప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+