అడగండి: వివాహ భావానికి కేతువు దోషమా...
01. హేమంత్, వుయ్యూరు, వివాహం ఎప్పుడు అవుతుంది
వివాహ కారకుడు బుధుడు, 8వ అధిపతి చంద్రుడి చేత చూడబడుతున్నాడు. వివాహ భావానికి పాపార్గళ ఉన్నది. కానీ దశ బాగా ఉంది. గురుబలం రావడానికి వచ్చే యేడాది ఆగస్ట్ తర్వాత బాగుంటుంది. రవి రాహు చంద్ర గ్రహాలకి పరిహారాలు చేసుకోండి. వివాహానికి మేం ఇచ్చిన శ్లోకం చదువుతూ ఉండండి..అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
02. సూర్య కుమార్ చల్ల, చెన్నూరు, ఉద్యోగం
రాహువు దశ నడుస్తుంది. కానీ గురుబలం బాగుంది గురువుకి దానాలు శాంతిపరిహారాలు చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
03. భస్కర్ బాస్, పల్లి పట్టు (తమిళనాడు) ఉద్యోగం ఎప్పుడు ?
వివాహ భావానికి కేతువు దోషం కొంత ఉంది. అది తప్ప ఏదోషాలు లేవు కానీ ఏలినాటి శని మీకు మొదటి దశలో నడుస్తుంది. దానాలు పరిహారాలు చేసుకోండి. మీరనుకున్నంతగా సాధించేసమయం ఇప్పుడు లేదు కానీ కొంత తక్కువగానైనా పొందవచ్చు..అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

04. సత్య నాయుడు, బొబ్బిలి, గవర్నమెంట్ జాబ్
మీకు గవర్నమెంట్ జాబ్‌కి అవకాశం తక్కువగా ఉంది.
05. కె.యస్ పిళ్లై, రాణిపేట, వివాహం ఎప్పుడు.
దశ బాగా ఉంది, గోచారంఅనుకూలించడానికి వచ్చే సెప్టెంబర్ తర్వాత అనుకూలత వస్తుంది.
06. విజయ్ కుమార్ విక్రం, నర్సరావు పేట, గవర్నమెంట్ జాబ్
మీకు గవర్నమెంట్ జాబ్‌కి అవకాశం తక్కువగా ఉంది.
07. వెంకట సత్య కుమార్, గవర్నమెంట్ జాబ్
మీకు గవర్నమెంట్ జాబ్‌కి అవకాశం తక్కువగా ఉంది.
08. యామసాని రఘునాథరెడ్డి, వ్యాపారం
పుట్టిన వివరాల లేవు అన్నారు. కాబట్టి దానాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. లక్ష్మి అష్టోత్తరం చదవుతూ ఉండండి.
09. ప్రభ, ప్రేమ వివాహం అవుతుందా ?
మీకు జాతక రీత్యా ప్రేమ వివాహం అవకాశం లేదు.
10. చిరంజీవి, ప్రేమవివాహం అవుతుందా ?
మీకు ప్రేమ వివాహానికి అవకాశం లేదు.
11. కిషోర్ బాబు, హైదరాబాద్, షేర్ మార్కెట్‌లలో ఈ సంవత్సరం చేయవచ్చా ?
మీకు షేర్ మార్కెట్లలో పెట్టుబడి అసలె పనికి రాదు.
12. సమయం ఇవ్వలేదు, కొందరు పుట్టిన చోటు రాయలేదు వారి పేర్లు ఇవి.
దాసరి నవీన్, 1990 పుట్టిన సమయం ఇవ్వలేదు.
సైదేశ్వర్ రావు, 26/12/1987, వడపల్లి
మురళీ తిరుమళపుడి, 31-08-1983, నెల్లూరు, పుట్టిన సమయం ఇవ్వలేదు.
సామ్మెట ప్రశాంత్,పుట్టిన వివరాలివ్వలేదు, గవర్నమెంట్ జాబ్
యోగి ప్రసాద్. జి, వ్యాపారమా? ఉద్యోగమా? పుట్టిన వివరాలివ్వలేదు,
దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.
13. హెడ్డింగ్ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.
నరేంద్ర రెడ్డి, 1987, వివాహం, ఉద్యోగం
యస్ ఆరౌ వియం వియస్ చౌదరి, పిల్లల వివరాలు 9391416.... (వివాహం, ఉద్యోగం)
జి. కనకదుర్గ, 23-9-1989, వివాహం, జాబ్
గోపాల కృష్ణ పుట్టిన వివరాలు ఏమీ ఇవ్వలేదు.
హెడ్డింగ్ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.
వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయంండి)
14. కెరియర్ గురించి, భవిష్యత్ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.
క. మహేష్ కుమార్, 02-08-1995
జి. రాకేష్, 17/03/1993
పి.జనార్దన్ 07-10-1982
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
15. కొందరు ప్రశ్న సరిగాలేదు వారి వివరాలు ఇవి
దిలీప్, పుట్టిన వివరాలేమీ ఇవ్వలేదు.
వెంకట్, వుయ్యూరు, 1976, మీరు 'నాకు నెఎ జాబ్ కావాలి అన్నారు' అంటే ఏమిటి ? అర్థం కాలేదు.
సందీప్ చేబ్రోలు, 26/02/1990 మీగురించి
తెలుసుకోవాలన్నారు, అంటే ఏమిటో అర్థం కాలేదు.
దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.
నవగ్రహాలకి జపాలు పరిహారాలు
/jyotishyam/feature/jyothisham-remedies-navagrahas-156609.html
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
వాస్తు ప్రకారం కిచెన్లో పూజ చేయవచ్చా? -
మీన, కుంభ రాశులలో ముఖ్య గ్రహాలు.. వీరికి నేడు డబ్బులే డబ్బులు! -
ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న రాశులు ఇవే! -
పరాభవ నామ ఉగాది పంచాంగం.. మేషరాశి వారి జాతకం! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications