జ్యోతిష్కుడి మాట: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం దొరుకుతుందా?

01. కవితారెడ్డి1984, ప్రభుత్వోద్యోగం

దీనికి మీ పూర్తి పుట్టిన వివరాలు పంపాలి. నియమాలు చదవండి.

02. లక్ష్మీకుమార్‌ రెడ్డి, వృత్తి

మీకు కన్‌స్ట్రక్షన్‌ ఫీల్ట్‌ కొంత లాభదాయకంగా ఉంటుంది. కానీ ఎక్కువ కాదు. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

03. కోకసాయిభార్గవి, విజయవాడ, వివాహం, ఉద్యోగం

మీరు పుట్టిన సమయం రాయలేదు, కనీసం నక్షత్రం కూడా రాయ లేదు కాబట్టి పేరుని బట్టి మూలానక్షత్రం, ధనూరాశిగా తీసుకుని చెపుతున్నాం. ఈసంవత్సరం ఏలినాటి శని ప్రభావం వల్ల ఉద్యోగంలో సమస్యలుంటాయి, గురుబలం ఉంది. వివాహానికి అనుకూలకాలమే, శనికి దానాలు పరిహారాలు చెస్తూండండి.

04. రెడ్డిరాఘవ ఆశ్రిత్‌, విదేశీయోగం

పుట్టిన చోటురాయ లేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం. మీకు జాతకానుసారం, విదేశయోగానికి అవకాశం తక్కువగా ఉంది.

Ask Your Astrologer: get answers for your queries

05.మాదిగ జైరామ్‌, కొమురవెల్లి, వివాహం

మీకు వివాహం ఈ సంవత్సరం జరుగుతుంది. ప్రయత్నించండి.

06. కాళహస్తి సతీష్‌కుమార్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. పుట్టిన వివరాలు పంపాలి.

07. కెవి.ఆర్‌.శర్మ పరిస్సా, ట్రాన్స్‌ఫర్‌

మీకు ఈ సంవత్సరం ట్రాన్స్‌ఫర్‌కి అవకాశం ఉంది కానీ ఆంద్రాకి అని చెప్పలేం.

08. సత్యనారాయణ గుప్త, మదనపల్లె, కెరియర్‌, భవిష్యత్తు

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు. ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

09 .రామా చేజర్ల

పుట్టిన వివరాలేం ఇవ్వలేదు. పేరుని బట్టి చెపుతున్నాం. మీది తులరాశి మీకు ఈ ఏడు 2016 ఫిబ్రవరిలోపు విదేశానికి అవకాశం ఉంది, అసలు మీకు విదేశీగమనం జాతకంలో ఉందోలేదో చూసుకొని ప్రయత్నించండి.

10. ఫణి శర్మ, బెంగుళూర్‌, సాఫ్టవేర్‌ ఉద్యోగం

మీకు వచ్చే ఏడాది ఉద్యోగం దొరుకుతుంది అప్పటి వరకు శ్రీరాజమాతంగ్యై నమ: అనే నామాన్ని జపిస్తూ ఉండండి.

11.నరసింహారావు, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.

12. జ్ఞానేశ్వర్‌ బూదూరి, మచిలీపట్నం, వివాహం

వివాహం ఎప్పుడవుతుందో తెలుసుకునే ముందు ఎందుకవడం లేదో ముందు తెలుసుకోండి. వివాహ భావంపైన పాపగ్రహాల ప్రభావం చాలా ఉంది. చంద్ర, రాహు కేతువులకి శాంతి చేసుకొని, దానాలు చేస్తూ, మేం నవగ్రహాలికి పరిహారాలు అనే ఆర్టికల్‌లో ఇచ్చిన వివాహప్రార్థన శ్లోకాలు చదువుతూ ఉండండి.

13. వెంకటరమణ, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.

14. నర్సింహాయాదవ్‌, ఇల్లు మార్పిడి.

మీ నాన్న గారు చనిపోయిన 6నెలల వరకు ఆ యిల్లు వదలాలి, తర్వాత శుద్ధి పూజ చేయించుకొని, మళ్లీ ఎప్పటిలాగా వెళ్లవచ్చు.

15.ఆంజనేయులు, కుమార్తె వివాహం మ్యాచింగ్‌

మీరు పంపిన వివాహం మ్యాచింగ్‌ కలవలేదు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+