సంతాన సమస్య ఉందా, అయితే ఎలా?

1.(13) అంకం హరికృష్ణ, భోగిర్‌, పెళ్లి ఎప్పుడవుతుంది.?

మీకు మరొకసంవత్సరం వరకూ అనుకూలత ఉంది 8వ అధిపతి 7లో ఉన్నాడు. ఆటంకాలకి ఆలస్యాలకి శనికారణం, శని, కేతువు లకి పరిహారాలు చేసుకోండి.

2. శ్రీబాబు, ప్రభుత్వ ఉద్యోగము

మీకు జాతకంలో అనుకూలత తక్కువగా ఉంది.

3. ఇ. పవన్‌ కుమార్‌, కదిరి, ప్రభుత్వ ఉద్యోగము

మీకు జాతకంలో గవర్నమెంట్‌ జాబ్‌కి అనుకూలత చాలా చాలా తక్కువగా ఉంది.

4. నాగేశ్వర రావు మానేపల్లి, తణుకు, ప్రభుత్వ ఉద్యోగము

మీకు జాతకంలో అనుకూలత తక్కువగా ఉంది.

Ask your Astrologer: get answers for your questions

5.యన్‌. వెంకట లక్ష్మి, ప్రొద్దుటూరు, ప్రభుత్వ ఉద్యోగము

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి చాలాబాగా అవకాశాలున్నాయి, కేతు, శని దుష్ప్రభావం ఉంది, దానిఫలితంగా కొద్దిపాటిలో మిస్‌ కావచ్చు.

6.విజ్జుడోలి, ప్రేమవివాహం

ప్రేమవివాహం అవడానికి అవకాశాలున్నాయి, వివాహజీవితంలో సమస్యలు కూడా ఉన్నాయి. జాగ్రత్త వహించండి.

7. ప్రసాద్‌ బుగ్డిగా, ప్రేమవివాహం

పుట్టిన వివరాలు లేకుండా ప్రేమవివాహం గురించి చెప్పడం కుదరదు.

8. ఈమని లష్మణ కుమార్‌, నర్సరావు పేట, వివాహం

వివాహభావాధిపతి గురుడు 8వఅధిపతి శనితో కల్సి ఉన్నాడు. ఆ కారణంగా.ఆటంకాలు, ఆలస్యం జరుగుతాయి. పైగ్రహాలకి శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి లెక్కకి ఆగస్ట్‌ తర్వాత సెట్‌ అవురుంది.

9.బిందుమాధవి సౌజన్య, ఉమాశంకర్‌ ప్రసాద్‌ (విశాఖ పట్నం, అనకాపల్లి)సంతాన సమస్య

ఉమాశంకర్‌ గారికి 5లో రాహువున్నాడు, సంతాన దోషం. ఏలినాటి శని చివరి దశలో ఉంది. బిందు మాధవి గారికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. వీటికి పరిహారాలు చేసుకోండి. సంతానానికి జప పూజలు అందించాం అవి చేయండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

10. ఉమాదేవి జోగి, తెలపోరు 07.02.1985, సంతాన సమస్య

సింహరాశి ప్రకారం ఇది సంతానానికి సరైన సమయమే కానీ మీ పుట్టిన సమయం, మీ భర్త వివరాలు కూడా పంపితే సరైన పరిష్కారం.

11.శేష హరిప్రసాద్‌, చుడప్ప, సంతాన సమస్య

సప్తమాధిపతి కేతువుతో కలిసి ఉన్నాడు, రాహువుచేత చూడబడుతున్నాడు. వీటికి పరిహారాలు చేసుకోండి. సంతానానికి జప పూజలు అందించాం అవి చేయండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

12.రమేష్‌ కుమార్‌, ఉమారాణి (నెల్లూర్‌), సంతాన సమస్య

మీకి సంతాన పరంగా పెద్ద దోషాలు ఏమీలేవు. ఆగస్ట్‌ తర్వాత సంతానం జరుగుతుంది. రమేష్‌ గారు కేతువుకి, శాంతి చేయించుకోండిసంతానానికి జప పూజలు అందించాం అవి చేయండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.. చెప్పవచ్చు.

13. కొట్టె శ్రీనివాసరావు, విజయవాడ, స్వంత ఇల్లు

తప్పకుండా మీకు స్వంత ఇల్లు లభిస్తుంది.

14. వివాహాల విషయంగా అడిగిన ప్రశ్నలలో కొందరు సరిగ్గా ఇవ్వలేదు. జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.

చంద్రకళ, నర్సాపురం

సమయం రాయ లేదు

యన్‌.శ్రీనివాసు, కడప,

సమయం రాయ లేదు

అమరేందర్‌ 07-01-1991

సమయం రాయ లేదు

శ్రీకాంత్‌.పి 13-12-1987

సమయం రాయ లేదు

జి.తిరుపతి, కరీం నగర్‌

సమయం రాయ లేదు

లక్ష్మణా చారి, భూపాల పల్లి,

సమయం రాయ లేదు

వాసుకుమార్‌ దమ్మ, ఆముదాలవలస

ఒక్కప్రశ్న అడగండి.

నాగేంద్రబాబు, చైతన్య (ఏలూరు, మచిలీపట్నం)

సంబంధం లేకుండా 3ప్రశ్నలు అడిగారు సరిచూసుకోండి.

కృష్ణారెడ్డి,22.09.1986

సమయం రాయలేదు

విష్ణు వర్ధన్‌ రెడ్డి, 09/03/1990

సమయం రాయలేదు

విష్ణు మహంతి ఆనంద్‌,

ఏవివరాలూ ఇవ్వలేదు.

15.భవిష్యత్తు, కెరియర్ల గురించి ప్రశ్నలు

కరనాథ రెడ్డి 27-05-1988

యన్‌. జయరాంబాబు 01-08-1987

సుష్మ నర్ర 2-12-91

వి. భరత్‌ కుమార్‌

మధు సూదన్‌ 24-07-1990

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని, సూచనలు చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+