జ్యోతిష్కుని మాట: వివాహం అవుతుందా

1.మల్లికార్జున్‌ (పుట్టినచోటుసమయాలు రాయలేదు 1986 ) వివాహం ఆర్థిక స్థితి

మీ పేరుని బట్టి ఆర్థికస్థితి 2016 ఫిబ్రరి వరకు బాగాలేదు. వివాహబలం బాగుంది.

2.అవినాష్‌ కుమార్‌రెడ్డి (పుట్టినచోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం)బెంగుళూర్‌

విదేశం మీకు విదేశగమనానికి అవకాశం ఉంది.

3.ఆనంద్‌వర్మ

ప్రశ్న సైజ్‌ తగ్గించి వివరాలు పంపండి.అర్థమయ్యేలాగా రాయండి.

Ask Your astrologer: Get reply for your questions

4.రమేష్‌,తూప్రాన్‌, జాతకాల గురించి సందేహం

ప్రతీజాతకాన్ని స్వయంగా జ్యోతిష్కుడే చూస్తారు. స్పష్టత లేనివి,నియమాలను పాటించని వాటిని సరిగాలేని వాటిని కొన్నింటిని స్వీకరించము.

5.బి.సుధీర్‌ కుమార్‌ రెడ్డి,ప్రభుత్వోద్యోగం

మీరు మీ పుట్టిన చోటు, పుట్టిన సమయాలు పంపండి.

6. రవికిరణ్‌కృష్ణ,అనాకాపల్లె,ఉద్యోగ సమస్యలు

ఏలినాటి శని ప్రభావమిది. కంగారు వద్దు. శని వెళ్లిపోతాడు మరొక 2 సంవత్సరాలలో .శని గురు,లకు దానాలు చేస్తూ శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపంచేస్తూ ఉండండి.

7. యాదగిరి, దసరాలో పెళ్లికి ముహూర్తాలు

దసరానాడు మధ్యాహ్నం విజయ ముహూర్తం ఉంటుంది. కానీ అది పనులకోసం. ఇప్పుడెలాగూ మూఢం పోయింది కనుక అక్టోబర్‌ 16 తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయి. విడిగా అవి ఒక ఆర్టికల్‌లో అందించాం. ముహూర్తాలు వధూవరులకి తారాబలాలు కలవాలి ఇద్దరి నక్షత్రాలు పంపండి, లేదా మీరు జ్యోతిష్కున్ని కలవండి.

8.సీతారాం ,కెరియర్‌,

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

9.ఎమ్మిడిషెట్ట పరమేశ్వర్‌, (పుట్టినచోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం)వివాహం

గురుబలం ప్రస్తుతం బాగుంది, కేతువుకి దానాలు పరిహారాలు చేసుకోండి. 2016 ఫిబ్రరిలోపు మీ వివాహ ప్రయత్నం ఫలిస్తుంది.

10. మృణాళిని, వివాహం, కుజదోషం

ఎలాంటి దోషాలు మీకు లేవు. కుజదోషం ఎప్పుడూ వివాహానికి అడ్డు కాదు.

11. దొడ్డ అనిల్ కుమార్‌ రెడ్డి, గుంటూర్‌, ఉద్యోగం

మీకు ఇప్పుడు ఒక సంవత్సరం పాటు బాగుంది, ప్రయత్నించండి. ఇది దాటితే 2020 మేనెలలో మంచి స్థితిని పొందుతారు.

12. ప్రదీప రామరాజు, కుమార్తెవివాహం మ్యాచింగ్‌

మ్యారేజ్‌ మ్యాచింగ్‌ కలిసింది. చేయవచ్చు.

13. కిశోర్‌,వివహం,

2018 లో మీకు వివాహం జరుగుతుంది.

14. జగదీష్‌, కెరియర్‌

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి.పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

15. వి.వి.ఆర్‌ శర్మ. ప్రభుత్వోద్యోగం

మీకు జాతకానుసారం ప్రభుత్వోద్యోగానికి అవకాశం లేదు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+