జ్యోతిషం: ప్రభుత్వోద్యోగానికి అవకాశాలున్నాయా....
1. అశోక్ కుమార్ చుంచు, ఒంగోలు, గవర్నమెంట్ జాబ్
మీకు గవర్నమెంట్ జాబ్‌కి అవకాశాలు ఉన్నాయి, ఆటంకాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కేయు, శని రాహువులకి శాంతి పరిహారాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
02. ఆదిలక్ష్మి రుషి, వినుకొండ, గవర్నమెమట్ జాబ్
మీకు జాతక రీత్యా గవర్నమెంట్ జాబ్‌కి తక్కువ అవకాశాలున్నాయి.
03. నవీన్ కుమార్, నర్సాపురం, గవర్నమెంట్ జాబ్
రవి 8లో ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్‌కు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
04. వి. చరణ్ రావు, బెర్హంపుర్, గవర్నమెంట్ జాబ్
గవర్నమెంట్ జాబ్ కి అవకాశాలున్నాయి, కానీ పుణ్య బలం పెంచుకోవడానికి పుణ్యకార్యాలు చేస్తూ ఉండండి. శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
05. పెరుమాళ్ల వెంకట మణికంఠ, గవర్నమెంట్ జాబ్
అనుకూలత తక్కువగా ఉంది. లగన రాహువు, రాహువు దశ నడుస్తుంది, అన్ని అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. పుణ్యకార్యాలు చేస్తూ ఉండండి. శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
06. శ్రీ రాముల జె. రాజేష్, కరీంనగర్, గవర్నమెంట్ జాబ్
అవకాశాలున్నాయి, కేతు, రాహువులకి శాంతి పరిహారాలు చేసుకోండి. దశ బాగాలేదు. గోచారంలొ ఏలినాటి శని నడుస్తుంది. శనికి కూడా శాంతి పరిహారాలు చేసుకోవాలి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి. శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి.
07. నవీన్ కుమార్, ఆదిలాబాద్, గవర్నమెంట్ జాబ్
మీకు జాతక రీత్యా గవర్నమెంట్ జాబ్‌కి తక్కువ అవకాశాలున్నాయి.
08. తలసరి వెంకట శివుడు, పుద్దుటూరు, గవర్నమెంట్ జాబ్
గవర్నమెంట్ జాబ్ కి అవకాశాలు ఆటంకాలు సమానంగా ఉన్నాయి. రాహు, బుధ, కుజ గ్రహాలకి శాంతి పరిహారాలు చేసుకోండి.....శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
09. శ్రీను పార్థు, గుంటూరు, గవర్నమెంట్ జాబ్.
మీకు గవర్నమెంట్ జాబ్ కి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాహువు దశ నడుస్తుందిప్పుడు. గడ్డుకాలం నడుస్తుంది. రాహువుకి శాంతి చేయించండి. .శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

10. పరమేశ్వర్ పుప్పాల, నిజామాబాద్, గవర్నమెంట్ జాబ్.
మీకు గవర్నమెంట్ జాబ్ కి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాహువు దశ నడుస్తుందిప్పుడు. గడ్డుకాలం నడుస్తుంది. రాహువుకి శాంతి చేయించండి. ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
11. తిరుమలేష్ శామంతుల, 15/01/1989, గవర్నమెంట్ జాబ్
గవర్నమెంట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి. సమయం కావాలి కానీ మీరివ్వలేది. కానీ ఆర్థిక సమస్యలు తీరడానికి. దానాలు చేస్తూ ఉండండి. లక్ష్మిదేవి అష్టోత్తర శతనామాలు చదువుతూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
12. షేక్ ఇస్మాయిల్ బాషా, బనగానపల్లి, గవర్నమెంట్ జాబ్
మీకు గవర్నమెంట్ జాబ్‌కి అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని నడుస్తుంది శనికి, శాంతి పరిహారాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అనే మంత్రాన్ని జపిస్తు ఉండండి..శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
13. సారస్వతి, 21-11-1992 పొదిలి,
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
14. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి.
సాకె శివ, అనంతపూర్, పుట్టిన తేదీ ఏం ఇవ్వలేదు
( గవర్నమెంట్ జాబ్)
సంబట్టిన యనదయ్య, 08/07/1979 గవర్నమెంట్ జాబ్, (పుట్టిన సమయం రాయలేదు)
శివ కుమార్, పుట్టిన తేదీ ఏం ఇవ్వలేదు ( గవర్నమెంట్ జాబ్)
పాలడుగు నారాయణ, 15-02-1992 ( గవర్నమెంట్ జాబ్)
దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.
15. హన్మంతరావు బత్తుల, 12/06 /1989
సమయం 4 - 6 మధ్యగా ఇచ్చారు. ఇంత ఎక్కువ గ్యాప్‌గా ఉంటే చెప్పడం చాలా కుదరదు.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications