జాతకం: కొద్దిలో జారిపోతుందా, ఏం చేయాలి....
01.(3) హేమంత్ సాపె, అమలాపురం, బ్యాంక్ జాబ్ వస్తుందా ?
మీకు గవర్నమెంట్ జాబ్ లేదా బ్యాంక్ రెండిటికీ అవకాశం ఉంది. కానీ ఏలినాటి శని నడుస్తుంది. కొద్ది పాటిలో జారిపోయే అవకాశం ఉంది. అలా జరగకుండా శనికి పరిహారాలు చేసుకుంటూ, ఎక్కువగా శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.
02. సునిల్ కుమార్, బెంగుళూరు, విదేశం, ఉద్యోగం
వ్యయాధిపతి చంద్రుడి దశ నడుస్తుంది, గురుబలం బాగానే ఉంది, విదేశానికి అవకాశం ఉంది కానీ తక్కువగా ఉంది, పుణ్యబలం పెంచుకోవడానికి దానాలు చేసుకుంటూ ఉండండి. చంద్రుడికి శాంతి పరిహారాలు చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
03. మహేష్ బాబు కొట్టూరి, సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తుందా ?
మీకు సాఫ&్టవేర్ జాబ్‌కి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒక వేళ ఉన్నా అవి సమస్యలతో కూడి కున్నది.
04. రమేష్ డి, ఉద్యోగం,
రాహువు దశ నడుస్తుంది కానీ నవాంశ బలంగా ఉంది, మీకు ఉద్యోగం పొందటానికి ఇది మంచి సమయమే. రాహువుకి పరిహారం చేసుకుంటూ ఉండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
05. కేతిరెడ్డి సత్య నాయుడు, బొబ్బిలి, గవర్నమెంట్ జాబ్ వస్తుందా ?
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పుణ్యకార్యాలు చేసుకుమటూ ఉండండి.
06. సుఇ్బరెడ్డి మన్నె, ప్రొద్దుటూరు, ఫారిన్‌ఛాన్స్
మీకు ఫారిన్ ఛాన్స్‌కి అవకాశం ఉంది.
07. పవన్ కమల్ వడిగి, విజయ నగరం, ఫారిన్ ఛాన్స్
మీకు ఫారిన్ ఛాన్స్‌కి అవకాశం చాలా తక్కువగా ఉంది.

08. కిషోర్ బాబు నాగల్ల, రాజమండ్రి, వివాహం ఎప్పుడు. ?
మీకు వివాహానికి ఇప్పుడు అనుకూల కాలం ఉంది. కానీ జాతకంలో వివాహ భావానికి పాపర్గళ దోషం ఉంది. సప్తమాధిపతి శని 6లో ఉన్నాడు, కుజ దృష్టి ఉంది. కానీ కుజ దోషం లేదు. కజ, రాహు, శనులకి శాంతి పరిహారాలు చేసుకోండి వివాహానికిచ్చిన శ్లోకములు చదువుతూ ఉండండి. వీటికారణంగానే వివాహ విషయంగా అనేక సమస్యలు వస్తాయి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
09. కిరణ్ మూర్తి, తాడేపల్లి గూడెం, ప్రేమవివాహం
మీకు ప్రేమ వివాహానికి అవకాశం లేదు.
10. వంగ మహేష్, ఖమం, కుజదోషం
మీకు కుజదోషం లేదు.
11. భాను చందర్ వెల్ది, ఖమ్మం, సాఫ్టవేర్ జాబ్
పుట్టిన సమయం రాయలేదు కాబట్టి నక్షత్రం బట్టి చెపుతున్నాం. భరణి నక్షత్రం, వృషభ రాశి ప్రకారం మీకు ఈ ఆగస్ట్ నుంచి అనుకూల కాలం మొదలైంది. ప్రయత్నించండి.
12. కొల్లవాసు, కారంచేడు, ప్రాథమికవివరాలు
ఉత్తరాభాద్ర 2వపాదం, మీన రాశి.
13. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి.
పి. అరుణ,25-7-1989 గవర్నమెంట్ జాబ్
రమ్య షహాపురం, 06-7 -1995, గవర్నమెంట్ జాబ్
మల్లు లింగాధర్ రెడ్డి, 2/06/1992 గవర్నమెంట్ జాబ్
వేగినాటి వెంకటేశ్వర్లు, ఫారిన్ ఛాన్స్ ఏవివరాలూ ఇవ్వకుండా ప్రశ్న అడిగారు
సుజని, 1983, విజయవాడ, వివాహం
దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.
14. హెడ్డింగ్ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.
కావూరి దినేష్‌బాబు, నంద్యాల, 1984, వివాహం
అనిల్ కుమార్. 22/02/1993
షేక్ మక్బల్, బిట్రగుంటా, వివాహం, ఉద్యోగం( పుట్టిన సమయం రాయలేదు)
గోరిపతి మోహన్ బాబు, 04/04/1993
వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)
15. కెరియర్ గురించి, భవిష్యత్ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.
మహేంద్ర, తిరుపతి, 21/07/1985
సత్యనారాయణ, కాకినాడ
అర్జున్, వేములవాడ
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications