వివాహం: వారిద్దరికీ పొంతన కుదురుతుందా?

1. జితేందర్‌ రెడ్డి, నల్గొండ, ప్రేమవివాహం

మీకు ప్రేమవివాహం జరిగే అవకాశం ఉంది.

2.రమేష్‌బాబు, హైదరాబాదు, విదేశగమనం

మీకు జాతకానుసారం విదేశానికి అవకాశంలేదు

3. మహతి కుమార్‌, పుట్టిన చోటు రాయలేదు

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

Ask Your astrologer: He answers the questions

4.సీతారాం, ఢిల్లీ, కుమార్తెవివాహం,

మీ కుమార్తె వివాహం ఇప్పటికే విడిపోయింది కాబట్టి ఇక ముందైనా వివాహం చేసేటపుటు జాతకం చూసుకొని జాగ్రత్తగా చేయించండి.

5. లోహిత్‌, హైదరాబాద్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

6.జాన్‌బాబు, ఖమ్మం, ఉద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం లేదు

7. రాజన్‌వర్మ, నందిగామ, విదేశగమనం

మీకు ఈ సంవత్సరం విదేశానికి వెళతారు.

8.యం.వి.రావు, కాకినాడ, ఇల్లు

ఇల్లు గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -ఇల్లు కట్టలా? కొనాలా? కట్టడంలో ఆటంకాలా? పరంపరగా వచ్చే ఆస్తిలో ఇంటిగురించా? అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి

9. వాసుకీనందన్‌, కమలాదేవి వివాహం

వీరిద్దరికీ పొంతన కుదిరింది. వివాహం చేయవచ్చు.

10. వెలగపూడి రమేష్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

11. రమాదేవి, సంతానం

మీభర్త జాతకం వివరాలుకూడ పంపండి.

12. నండూరి శ్రీనివాస్‌, కెరియర్‌

పేరాల కొద్దీ కాకుండా చిన్నగా తెలుగులో పంపండి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

13. వేణుగోపాల్‌, సిరిసిల్లా, ఆర్థికస్థితి

మీ ఆర్థికస్థితి ఇప్పుడు బాగాలేదు కానీ మరొక సంవత్సరంవరకూ ఆగాలి. శనికి దానాలు చేస్తూ లక్ష్మీస్తోత్రాలు చదువుతుండండి.

14.కోటమరాజు శ్రీనివాసరావు

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

15. ప్రభావతీ,సూరత్‌,కుమారునికి పేరు

పుట్టిన 20రోజుల తార్వాత నెలలోపు చేయండి. అది దాటింది కాబట్టి ఎప్పుడైనా చేయవచ్చు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+