సంతాన దోషం ఉందా: జ్యోతిష్కుడేమన్నారు?

1.పి.వి.సాయిచంద్‌(పుట్టిన చోటు రాయలేదు)

వివరాలిచ్చారు ప్రశ్న మరిచారు.

2.కె.నాయిడు. చిత్తూరు, వివాహం

మీకు ఈసంవత్సరం అక్టోబర్‌ తర్వాత వివాహానుకూలత వస్తుంది. 8వ శనికి ముందు శాంతి పరిహారం చేసుకోండి.

3.కల్యాణ చక్రవర్తి, అవనిగడ్డ , విదేశీయానం

మీకు విదేశీయానానికి అనుకూలత తక్కువగా ఉంది. పెద్ద ఉద్యోగం అన్నారు ఏ ఉద్యోగమో చెప్పలేదు.

Ask your astrologer: He answers to you

4.సాయిగోపాల్‌ టి.వి.యస్‌.యస్‌, విజయవాడ, సమస్య

మీరు సమస్య కెరియర్‌లో ఉందన్నారు. ఏ రకమో చెప్పలేదు. ఎప్పట్నుంచో చెప్పలేదు.

5.రఘునాథ్‌ నన్నపనేని, దేవెరంపాడు, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

6.కృష్ణ దూడం, హైదరాబాదు, 2ప్రశ్నలు

ఉత్తర ఫల్గుణి 2రాశుల్లో ఉంటుంది (పాదం చెప్పాలి) ఇక రెండోది మీకసలు నక్షత్రాన్ననుసరించి ఏల్నాటి శని లేనే లేదు. మీరు నక్షత్రపాదం చెపితే ప్రస్తుతం ఉద్యోగంలో పరిస్థితి చెపుతాము. లేదా పుట్టిన పూర్తి వివరాలిస్తే ఆశ్వతమైన పరిహారం చెపుతాము.

7.కోటేశ్వరరావు చిరుమామిళ్ల, ఉషారాణిల సంతానం గురించి

కోటేశ్వరరావు గారికి 5లో శని ఉన్నాడు. ఉషారాణి గారికి 5లో రవి, కుజ, బుధ, రాహువులు ఉన్నారు. 5,8వ అధిపతి గురుడు చూస్తున్నాడు. దీనివల్ల కొన్ని సమస్యలుంటాయి.ఆయా గ్రహాలకు పరిహారం చేసుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూండండి. మీకు సంతానానికి గ్రహానుకూలత ఇప్పుడు లేదు కానీ మంచి సంతానం కలుగుతుంది. కొంతకాలం ఆగండి. సంతానప్రాప్తిరస్తు.

8.బాబీ బందరు,పుట్టినచోటు రాయలేదు.వివాహం.

వివాహం గురించి తెలుసుకోవాలన్నా రు( ఏం తెలుసుకోవాలి. కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

9.వి.ధనుంజయ, తోర్నగల్‌ పుట్టిన సమయం రాయలేదు.నక్షత్రం కూడా రాయలేదు

మీ ప్రశ్నలో సమస్యలన్నారు అవి ఎలాంటివోకూడా చెప్పలేదు. ఎప్పట్నుంచీ చెప్పలేదు. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

10. శ్రీరాం పవన్‌ కుమార్‌ పివి, భద్రాచలం, విదేశం

మీకు విదేశ గమనానికి అనుకూలత తక్కువగా ఉంది. కానీ దానధర్మాలు చేస్తూ ప్రయత్నించండి.

11.నరేష్‌ చిక్కెల,నిజామాబాద్‌, ఏపని?

మీరు వ్యాపారం చేయడం కన్నా ఉద్యోగం చేయడం మంచిది.

12. పేరుమల్ల సురేష్‌, పుట్టిన చోటు రాయలేదు

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే .ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

13.రమణి వీరం, కడప, సంతానదోషం

మీకు సంతానంలో దోషాలు లేవు ఎవరెవరినో అడిగి ఆలోచనలు పాడుచేసుకోకండి. మీకు చక్కని సంతానం కలుగుతుంది.

14. రామాయాదవ్‌, వాస్తు సమస్య

ఇంటికే కానీ షాప్‌లకు వీధిపోటు వర్తించదు. వీధి పోటున్న వైపుని పూర్తిగా మూసి వేయాలి లేదా చెట్టు గానీ నల్లరాతి వినాయక విగ్రహంకానీ పెడితే సరిపోతుంది.

15.కోలారం పూర్ణయ్య, విదేశగమనం

మీరు ప్రశ్న చాలాపెద్దగా అడిగారు, అసలు అర్థం కాకుండా రాసారు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+