జ్యోతిషం: సంతాన దోషం ఉందా, చెప్పండి

1.లక్ష్మి, నెల్లూరు, ఉద్యోగం ,రత్నం
మీది విశాఖ నక్షత్రం కాబట్టి కనకపుష్యరాగం రత్నాన్ని ధరించండి .మీకు ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తున్నది దాని పరంగా కొన్ని సమస్యలుంటాయి. దానికి శాంతి పరిహారాలు చేసుకోండి. ఉద్యోగానికి మీకిపుడు అవకాశం బాగుంది.

2. సతీష్ కుమార్ .యన్, మందపల్లె ,విదేశం

మీకు విదేశగమనానికి అవకాశం ఉంది.

3.శ్రీనివాసులు జంగ ,కుమారుని విద్య

ఆయా విద్యలో ఏం అడగదలచుకున్నారో చెప్పండి. మొత్తం చర్చించ లేము. మీ సమస్య ఒక్కమాటలో అడిగేది ఒక్క మాటలో మేం చెప్పగలిగేది అడగండి. నియమావళి చదవండి. ఒక్క ప్రశ్న అడగండి. మీ ప్రశ్నకు సమాధానం పేరాలకొద్దీ రాయాలి.

4.ప్రఖ్యా శరత్ బాబు ,కుమార్తె (లలితజ్యోత్స్న ) వివాహసమస్య, కాకినాడ

మీ కుమార్తెకి మాంగల్య దోషం ఉంది. దానివల్ల సమస్యలు వస్తాయి. ఇప్పటికే ఆలస్యం జరిగింది కాబట్టి ఇక శుభఫలితాలు చూస్తారు. కాని కుజ, రాహు, శని, గురు, చంద్ర గ్రహాలకు శాంతి పుజ చేసుకొని, వాటికి చెప్పిన దానాలు వారానికి ఒకసారి ఇస్తూ ఉండండి. అవి విడిగా వేరే ఆర్టికల్ లో విడిగా అందించాము.శుభం.

5. శ్రీరామచంద్రమూర్తి చెరుకూరి, భీమవరం, కెరియర్

విశ్లేషించి చెప్పేవి అడగకండి. ఒక్కమాటలో ఒకసమస్య అడగండి ఏం అడగదలచుకున్నారో చెప్పండి. మొత్తం చర్చించ లేము. మీ సమస్య ఒక్కమాటలో అడిగేది ఒక్కమాటలో మేం చెప్పగలిగేది అడగండి. నియమావళి చదవండి .ఒక్కప్రశ్న అడగండి. మీ ప్రశ్నకు సమాధానం పేరాలకొద్దీ రాయాలి

6.రామక్రిష్ణ ,విజయవాడ ,సంతానం

మీ జాతకంలో సంతాన దోషం ఏవీ కనపడటం లేదు. మీ భార్య వివరాలు కూడా పంపండి .

Ask Your Astrologer: he replied for your questions

7.రమేష్ గుప్తా ,కాకినాడ , ఏ వృత్తి ?

మీకు వ్యాపారనికన్నా ఉద్యోగం మంచిది .

8. వంశవర్ధనరావు, కరీంనగర్, విదేశం

మీకు విదేశ గమనానికి అవకాశం ఉంది.

9. ఆనంద్ కిరణ్, పేరు,

మీ కుమారునికి ల అనేఅక్షరంతో మొదలయ్యే సరిసంఖ్యలో పేరు పెట్టుకోండి.

10. చైతన్య పవన్, కడప, వివాహం

కుజదోషం మీకు ఉంది కానీ మీకు అది అడ్డంకు కాదు. వచ్చే సంవత్సరం మీకు వివాహనుకూలత ఉంది .

11. ప్రతాప్ కుమార్, తూగో, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగం పొందుతారు. గట్టిగా ప్రయత్నించండి .

12.యం.రంజిత్ కుమార్, శ్రీదేవిల సంతానం, గుంతకల్

మీకు ఇద్దరికీ దోషాలున్నాయి. రంజిత్ కి కుజ చంద్ర ప్రభావం, శ్రీదేవికి 5లోకుజుడు ఉండుట, రవిదృష్టి మొదలైనవి ఇబ్బందికారకాలు. ఈ గ్రహాలకి శాంతి చేసుకొని నవగ్రహలకి పరిహారాలు అనే ఆర్టికల్ లో ఇచ్చిన విధంగా దానాలు, సంతానానికి చెప్పిన ప్రార్థన చేస్తూ ఉండండి. ఒక సంవత్సరం తర్వాత గురుబలం అనుకూలిస్తుంది .తప్పక సంతానం పొందుతారు .

13. వర్ష వేముల, ప్రేమ వివాహం, హైదరాబాద్

మీకు ప్రేమవివాహం జరిగే అవకాశం ఉంది

14. మహేష్, సిరిసిల్ల, కెరియర్

విశ్లేషించి చెప్పేవి అడగకండి ఒక్కమాటలో ఒకసమస్య అడగండి ఏం అడగదలచుకున్నారో చెప్పండి మొత్తం చర్చించ లేము. మీ సమస్య ఒక్కమాటలో అడిగేది ఒక్కమాటలో మేం చెప్పగలిగేది అడగండి. నియమావళి చదవండి

15.ఉన్మేష ఉప్పులూరి ,అనంతపురం,మాంగల్య దోషం

మీకు మాంగల్య దోషం లేదు. అసలు దానివల్ల వివాహం జరగదు అని అనుకోకండి. ప్రతీదానికి పరిష్కారం ఉంది.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+