జ్యోతిషం: దాంపత్యంలో సమస్యనా, ఎలా?

01.మానసగుమ్మడి, రోహిణి నక్షత్రం, వృషభరాశి, వ్యక్తిగత సమస్య

మీ నక్షత్రం ప్రకారం 8వ శని నడుస్తున్నాడు. పోయిన సంవత్సరం అక్టోబర్‌ నుండి సమస్య పెరిగింది. 5లోకి గురుడు వచ్చాడు. రాహు, శనులకి దానాలు చేస్తూండండి. అసలు మీ వ్యక్తిగత సమస్య చెప్పి పుట్టిన వివరాలు పూర్తిగా యిస్తే పారిష్కారం స్పష్టంగా చెప్పవచ్చు.

02.రూపాదేవి, అనకాపల్లి, వివాహం

7వఅధిపతి లగ్నంలో ఉన్నాడు - బుధుడు, కుజుడు 7లో ఉండి లగ్నాన్ని వివాహకారకున్ని చూడటం, ఇవి చిన్న సమస్యలు అంతే కానీ ఇవి మాంగల్యదోషాలు కావు. మీకు వివాహం అయ్యే దాకా వీటికి దానాలు చేసుకుంటే చాలు. 7లో కుజుడు ఉన్నాడు ఇది కుజదోషం అవుతుంది. దానిని వివాహం మ్యాచింగ్‌లో వరుడికి ఉన్నవారిని చూడండి.

03.సుచిత్ర మందపల్లి, నెల్లూరు, దాంపత్యంలో సమస్య

మీకు 2019 వరకు రాహువు దశ నడుస్తుంది, గోచారం బలహీనంగా ఉంది. జాతకంలోనూ 7వభవాధిపతి 8వభావంతో కలిసి2లో ఉన్నాడు. ఇవి మీరు చెప్పిన చమస్యలు పెంచుతాయి. చంద్ర, గురు, శనులకి దానాలు చేస్తూండండి ''ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదా లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం''అనే శ్లోకం ఎక్కువగా జపిస్తు ఉండండి. ఆయా గ్రహాలకి ఏం దానాలు చేయాలో కింద ఒక ఆర్టికల్‌లో విడిగా అందించాం. మీ భర్తలో మార్పు రావాలి అని దైవప్రార్థన చేస్తూండండి. ఆయన పాత బట్టలు దానం చేస్తూండండి. పాలుమొదలైనవి ఆయన కోసంగా దానం చేయిస్తుండండి.

Ask Your Astrologer: Hear what says

04. ప్రభాకర్‌నాయక్‌ లవిదీయ, జీవితం ఎలా ఉంటుంది

మా నియమావళి కింద ఇచ్చాం దాన్ని చదివి ప్రశ్న పంపండి.

05.ఏ.జె.రెడ్డి (కుమారుడు శూభాశీష్‌ విద్య గురించి)

మీ కుమారునికి కంప్యూటర్‌ విద్యవంటివి, కన్‌స్ట్రకక్షన్‌ విద్యలు, సేల్స్‌ డిపార్ట్‌మెంట్‌ విద్య వంటివి బాగుంటాయి. మీ కుమారుని జాతకంలో విదేశాలకి వెళ్లడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

06. కొంగర భారతమ్మ,క ల్యానదుర్గం (అణంతపురం) వివాహం

ఇన్ని ప్రశ్నలు భవిష్యత్తు కెరియర్‌ గురించి పేరాల కొద్దీ ప్రశ్నలు అడిగితే చెప్పడానికి చాలా పేజీలు కావాలి, సూచ నప్రశ్నలు తప్ప చర్చనీయాంశాలు రాసే వేదిక ఇదికాదు. అందునా మీ పుట్టిన సమయం కూడా కావాలి, ఒక్కప్రశ్న అడగాలి మా నియమావళిని చదివి ప్రశ్న అడగండి.

07.లక్ష్మి, ప్రొదుటూరు, వివాహం

మీకు వివాహానికి ఏ దోషం లేదు కానీ ఇప్పుడు అనుకూల దశ నడవటం లేదు. వచ్చే ఏడాది అక్టోబర్‌ వరకూ ఆగాలి.

08.రమణ, కర్నూలు, విదేశగమనం

మీకు విదేశాలకు వెళ్లడానికి జాతకానుకూలత లేవు.

09. ఆర్‌.వి.రెడ్డి, హైదరాబాద్‌, విదేశగమనం

మీకు విదేశాలకు వెళ్లడానికి జాతకానుకూలత లేవు.

10.యం.నారాయణ,ఢిల్లీ, ఇల్లు

మీరిచ్చిన వివరాలని బట్టి తూర్పు, దక్షినాలు పనికి వస్తాయి.

11. ఆంజనేయులు,పుట్టిన చోటురాయలేదు,సంతానం

మీ యిద్దరి పుట్టిన చోట్లు రాయాలి.

12. రమేష్‌ కెరియర్‌,

పూ ర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

13.ఆనందకుమార్‌, ఉద్యోగం, హైదరాబాద్‌

మీకు ఉద్యోగంలో కెరియర్‌లో చాలా సమస్యలున్నాయి, శనికి, చంద్రునికి దానాలు జపాలు చేసుకోండి. శ్రీరాజమాతంగ్యై నమ: అనే నామజపం ఎక్కువగా చేస్తూండండి.

14.సుధాదేవి, పేరు పెట్టడం

న అనే అక్షరంతో మొదలయ్యే సరిసంఖ్యలో పేరుపెట్టు కోండి.

15. నితీష్‌(బంటి) కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+