ప్రమోషన్ ప్రశ్న: జ్యోతిష్కుడు ఏమన్నారు?
1. నిరంజన్ తల్ల `సికింద్రాబాద్`
మీరిచ్చిన వివరాలను బట్టి వ్యాపారగృహ ద్వారం ( షాప్ డోర్ ) ఉత్తరం ఉంటే తప్పేమీ లేదు.
2.గోపాల్ రెడ్డి `మెదక్ `
ఉద్యోగం మీకు ప్రభుత్వోద్యోగంపొందడానికిఅవకాశం ఉంది.
3.రమ్య
పుట్టిన వివరాలివ్వలేదు చాలా పెద్దగా ప్రశ్నఅడిగారుప్రశ్న తగ్గించి చిన్నగా ఒక్జ ప్రశ్నఅడగండి.
4.రమాపల్లవి `కాకినాడ ` కెరియర్
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

5.వీరవేంకట మురళీమోహన్ ` అమెరికా
సంతానం మీజాతకం మరియు మీభార్యజాతకం పరిశీలించాము మీకు సంతానానికి ఈ సెప్టెంబర్‌తర్వత సంతాన యోగ్యత బాగుంది.మీకు జాతకరీత్యా సంతానానికి దోషాలు లేవు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూండండి.
6.హన్మంతరావు పిల్లి ` సిరిసిల్లా ` వ్యాపారం
మీరుమీవ్యాపారంలో నిదొక్కుకోవడానికి కొంతకాలంపడుతుంది.ఏలినాటి శనికిపరిహారం చేయించుకోవడం అవసరం.
7.నారాయణ రావు ` దుబాయ్ ` విదేశగమనం
మీకు ఈసంవత్సరం విదేశగమనానికి అవకాశం లేదు.
8.నర్సింహ యాదవ్ ` హయత్‌నగర్ , స్థలం
ఇంటి స్థలాని గురించి వివరాలు తెలియకుండా వాస్తుసంబంధ విషయాలలో సందేహాలు తీర్చలేము.మీరు వాస్తుసిద్ధాంతినిప్రత్యక్షంగా కలవండి.
9. ఝాన్సీ తుమ్మ ` విజయవాడ ` దాంపత్య సమస్య
మీ ఒక్కరి జాతకాన్ని చూసి సమస్య నిర్ధారించలేము, మీభర్తవివరాలుకూడా పంఫండి.కానీ మీకిప్పుడు రాహుదశ కొంత ఇబ్బందికర పరిస్థితి నడుస్తుంది ఓపిక వహించాలి.
10.ప్రవల్లిక ` బెంగుళూరు ` ప్రమోషన్
మీకు ఈ సంవత్సరం చివర్లో ప్రమోషన్ ఉంది. శ్రీరాజమాతంగ్యైనమ: అనే మంత్రం జపిస్తూండండి.
11.రామారావు ` వేములవాడ ` ఆర్థికస్థితి
మీ జాతకంలో 2,11 భావాల అధిపతు ణిచలో ఉన్నారు. కుజ రాహువులకు పరిహారం చేయించుకోవడం అవసరం.
12.సరస్వతి ` జహీరాబాదు ` వివాహం
మీకు జాతకంలో 7వ భావంలో శని ఉండటంవల్ల ఆలస్యం అయింది తప్పకుండా మీకు వివాహం అవుతుంది.శనికి పరిహారం చేసుకోండి.ఈసంవత్సరం తప్పక వివాహం అవుతుంది.
13. రామానుజం ` కరీంనగర్ `
కెరియర్ పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి.
14. సర్వోదయరావు ` ఒరిస్సా
ప్రశ్న పెద్దగా రాశారు. అసలు పుట్టిన వివరాలు ఇవ్వలేదు.
15.మహాలక్ష్మి కారంపూడి ` సామర్లకోట `
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదికకాదు.ఇదికేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.నియమావళి చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications