మీ జ్యోతిష్కుడిని అడగండి: విదేశీ గమనం ఉందా?

1.తల్వాయపాటి సాయిరాం `994068 1448

మీరు ఆన్‌ సైట్‌కువెళ్లడానికి అవకాశముందా అని అడిగారు.ఆన్‌సైట్‌ అంటే విదేశమేనా ? మీరు మానియమావళిచదివి ప్రశ్నపంపండి .మీరు విదేశగమనానికి అవకాశముందా అని అడగడానికైనా మీరు పుట్టిన చోటు సమయం రాయలేదు.

2.దత్తాత్రేయ ` రామాయంపేట వ్యాపారం `
మీరిచ్చిన వివరాలప్రకారం ఇనుము వంటి మెటల్‌ రిలేటెడ్‌ వ్యాపారం చేయటం మంచిది.

3.శ్రీకృష్ణ ` వెంకటాపుర్‌ `వివాహం `

మీకు వచ్చేసంవత్సరం ఫిబ్రవరితర్వాత అనుకూలత ఉంది.కుజ శనులకు పరిహారం చేసుకోండి .

4.మోహన్‌ ప్రసాద్‌ ` మేషరాశి ` ప్రమోషన్‌

మీకు 8వ శనివల్ల ఇబ్బందుంటాయి ,శనికిపరిహారం చేసుకోండి,ప్రమోషన్‌కు కొంత ఆలస్యమున్నది.

5.అంబిక ` నిజామాబాద్‌ ` పోటీపరీక్షలు

మీరు పోటీపరీక్షల్లోమంచి మార్కులు సాధిస్తారు శ్రీ హయగ్రీవాయనమ: అనే మంత్రం ఎక్కువగా చేస్తుండండి.

6.లోకేష్‌ ` హైదరాబాద్‌ ` విదేశగమనం

వేరేదేశాలకు వెళ్లడానికి గ్రహానుకూలతలు తక్కువగా ఉన్నవి.

6ఎ. ప్రసాద్‌ బోయపాటి ` తూ.గో ` వ్యాపారం

మీకు గ్రహస్థితి బాగానేఉంది ,కనకధారాస్తోత్రం పారాయణ చేస్తూండండి .దానాలు పూణ్యకార్యాలకు ఖర్చుచేస్తుండండి.

7.వేంకటేశ్వర్లు ` నల్గొండ ` వివాహం

మీకు 7వ కుజుడు 8లో ఉండటం వల్ల ఈఇబ్బందు లేడ్పడతాయి. కుజుడికి పరిహారంచేసుకోండి ,వచ్చే సెప్టెంబర్‌ తర్వాత వివాహం అవుతుంది.

Ask your astrologer: Issues will be advised

8.ఏకాంబరం ` కాకినాడ ` కుమార్తెవివాహం `

మీ కుమార్తె పుట్టిన సమయంపంపలేదు నియమావళి చదవి పంపండి.

9.చిన్నసత్య నారాయణ గార్లపాటి ` ప్రొద్దుటూరు ` ఇల్లు

ఇంటివిషయంగా ఉన్నసమస్యలు అన్నీ మరో 3 సంవత్సరాలలో తీరుతాయి.కుజ శనులకు పరిహారం చేసుకోండి.

10.దుర్గాప్రసాద్‌ తూము `

పుట్టిన సంవత్సరం రాయలేదు ,విశాఖ2వపాదాన్ని బట్టి తులారాశి అవుతుంది ,వీరికి ఏల్నాటి శని నడుస్తుంది వచ్చేయేడాది బాగుంటుంది, పుట్టిన సంవత్సరం పంపండి మీసమసేదయంటీ అనేది చ్పెవచ్చు.

11.గుండబోయిన రవి `

పుట్టినచోటు రాయలేదు , హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం ప్రస్తుతం మీకు భారత్‌లో స్థిరపడటానికి కొంత ఆలస్యముంది 2020 దాటాక ఉంది,కానీ ప్రయత్నించడి.వైవాహిక జీవితంలో 5లో కేతువు,కుజుడు 7నిచూడటం ,కేతు గురు కుజ శనులకు పరిహారం చేసుకోండి ,మంచి ఫలితాల్నిపొందుతారు,

12.సతీష్‌కుమార్‌ ` పుట్టిన వివరాలు పూర్తిగా రాయలేదు ` ఉద్యోగం,భవిష్యత్తు

నియమావళి చదివి పంపండి పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

13.సీతారామ్‌ మల్లెల ` భద్రాచలం ` వివాహం ,

మీకు ఈ సంవత్సరం వివాహం అవుతుంది .మీకు ఎలాంటి దోషాలులేవు.

14.జి.దుర్గాప్రసాద్‌ గోగినేని ` పుట్టినచోటు రాయలేదు ,వివాహం

పుట్టినచోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం 7వ అధిపతి ఐన చంద్రుడు 8వఅధిపతిఐన సూర్యుడిచేత చూడబడుతుంది, సూర్య చంద్రులకు పరిహారంచేసుకుంటే మంచిది ఇప్పుడు మంచిసమయమే ఉంది. మీరెండోప్రశ్న ట్రాన్‌ఫర్‌ ఉందాలేదా చెప్పగలంకానీ ఆంధ్రాకా తెలంగాణాకా అనేది చెప్పడం కుదరదు.

15.గీత చిట్టెం ` బెంగుళూరు ` వివాహం,కెరియర్‌

వివరాలు పంపకుండా చెప్పడం కుదరదునియమావళి చదివి పంపండి.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+