పాఠకుల ప్రశ్నలు: జ్యోతిష్కుడి పరిష్కారాలు ఇలా

1.ఆనంద్‌ప్రసాద్‌,హైదరాబాద్‌, వ్యాపారంలో సమస్య

మీ వ్యాపారానికి ఎదురుగా వేరే షాపు ఉంది అది వృద్ధిలోకి వచ్చి మీది రాకపోవడానికి చాలా కారణాలుంటాయి, మీ జాతకం, మీషాప్‌ వాస్తు, వారి జాతకం, వారి వాస్తు ఇవన్నీ కారణాలవుతాయి మీ బిజినెస్‌ ఏంటో చెప్పలేదు. మీ జాతకంలో పుట్టిన సమయం రాయలేదు , కనీసం నక్షత్రం కూడా రాయలేదు. వివరాలివ్వండి లేదా జ్యోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

2. విశ్వ కూచిభొట్ల, కడప, వివాహం

మీకు వచ్చేసంవత్సరం వివాహం అవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.

3. శ్రీనివాస్‌రెడ్డి ఆర్‌, బొబ్బర్లంక, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

4. గంగ, విశాఖపట్నం, విదేశగమనం

మీకు విదేశాలకు వెళ్లడానికి జాతకం ప్రకారం అవకాశం లేదు.

5.కుమార్‌ ఐఐటి, సిరిసిల్లా, వీధిపోటు

వీధిపోటున్న ఇంటికి అడ్డంగా గోడకట్టి ఎర్రంగు పూయవచ్చు, చెట్టుపెంచవచ్చు, నల్లరాతి వినాయక విగ్రహాన్ని పెట్టి పూజించ వచ్చు.

Ask Your Astrologer: Issues will be dealt clearly

6. వెంకటేశం నున్, తూగోజిల్లా, కెరియర్‌

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి . భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం. అందులో చాల విషయాలుంటాయి.

7.మధులత,శంకరగిరి,వ్యాపారం

మీ జాతకం ప్రకారం సేల్స్‌ డిస్టిబ్యూటర్స్‌, సాఫ్ట్‌వేర్‌, ట్రావెల్స్‌ మంచిచి.

8. రమణ కుమారి, ఢిల్లీ, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

9.పేరు రాయలేదు, బెంగుళూరు, వివాహం

వివాహ భావాధిపతి నీచలో ఉన్నాడు, గోచారం బాగుంది కానీ పాపదశ నడుస్తుంది, మొత్తానికి వివాహభావం బాగుంది. కొంతకాలం ఆగండి. వైవాహిక జీవితానికి ఢోకాలేదు, ఏలినాటి శనివంటివి కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల సమస్య గామారింది. కుజ, రాహువులకి దానం చేయండి, వివాహానికి మేం అందించిన శ్లోకాలు జపించండి. శుభమస్తు.

10. షేక్‌ ఆరీఫ్‌, నందిగామ, విదేశగమనం

మీకు విదేశాలకు వెళ్లడానికి జాతకం ప్రకారం అవకాశం లేదు.

11. సజ్జన్‌ అగర్వాల్‌, హైదరాబాద్‌, విదేశగమనం

మీకు విదేశాలకు వెళ్లడానికి జాతకం ప్రకారం అవకాశం లేదు.

12.నిరంజన్‌ రెడ్డి, మెదక్‌, వివాహమ్యాచింగ్

మీరు ఇచ్చిన మ్యాచింగ్ కలవలేదు. ఇద్దరికీ సంతాన దోషాలున్నాయి. వివాహం చేయకపోతే మంచిది .

13.శ్రీనివాస్‌ శర్మ, సికింద్రాబాద్‌, కెరియర్‌

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.

14. సీతారాం కౌతా, బెంగుళూరు, ఉద్యోగంలో సమస్య

ఉద్యోగం ఊడకుండా శ్రీరాజమాతంగ్యైనమ: అని జపిస్తుండండి, కొంత కాలం మౌనంగా ఉండండి. ఇప్పుడు మీ మాటవిలువ తగ్గుతుంది. శనికి దానాలు చేసుకోండి.

15. రిషిత, ఖమ్మం, కెరియర్‌

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి . భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాలా విషయాలుంటాయి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+