జ్యోతిషం: రాజకీయ నేతగా రాణిస్తానా?

1. రమేష్‌ నేనావత్‌, పుట్టిన సమయం ఇవ్వలేదు

పుట్టిన సమయం ఇవ్వకుండా ప్రభుత్వోద్యోగం గురించి చెప్పడం కుదరదు.

2. వెంకటసుబ్బయ్య పోగుల, తెనాలి, భవిష్యత్‌

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచన ప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

3. వినయ్‌ కుమార్‌ తమ్మిషెట్టి, నిరుద్యోగ సమస్య, పుట్టినచోటు రాయలేదు , హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం

మీకు ఉద్యోగ స్థానానికి జాతకరీత్యా శని రాహు కేతువుల దుష్ప్రభాలున్నాయి. వీటికి పరిహారం చేసుకోండి. ఐతే మీరు దానధర్మాలు చేస్తూండాలి మీలో ఉన్న లోపాలు పరిశీలించుకొని సరిదిద్దుకోవాలి. అది మీరు చేయక పోతే ఎప్పటికీ ఫలించదు.

4. రాజేష్‌ ముద్దడ, పుట్టినచోటు రాయలేదు ,

జాతకం చూసి ఏమైనా అడ్డంకులున్నాయా అని అడిగారు ఏ విషయంగా అనేది చెప్పలేదు. మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు. ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

Ask Your Astrologer: Issues you are facing

5.కుక్కపల్లి నరేష్‌, పుట్టిన సమయం, చోటురాయలేదు

వివరాలివ్వలేదు, ప్రశ్న కూడా అడగలేదు.

6. నరేంద్రలేగల

కుటుంబీకుల పేర్లిచ్చి జాతకాలు పంపమని అడిగారు. వాళ్ల పుట్టిన వివారలివ్వకుండా, ప్రశ్న అడగకుండా ఏం జాతకాలివ్వాలి. మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం ,అందులో చాల విషయాలుంటాయి. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

7. కృష్ణ సకమూరి. అద్దంకి ,రాశేంటి, ప్రేమవివాహం

మీరు సమయం ఇవ్వకుండా ప్రేమవివాహం గురించి చెప్పడం కుదరదు. ఐతే ఉదయం 8గంటలుగా తీసుకుంటే శ్రవణ నక్షత్రం4వ పాదం, మకర రాశి ఐంది. కానీ అదే సమయాన్ని ఊహగా తీసుకుని ప్రేమవివాహం గురించి చెప్పడం కుదరదు.

8. సృజన్‌ కుమార్‌, వివాహం గురించి అనిశీర్షిక రాసారు

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

9.సుభాషిణి నలమోతు, వివాహం

మీ పుట్టిన సమయం పంపితే జాతకాన్ని పరిశీలించి సమయం చెప్పగలం.

10. శివకుమార్‌, నంద్యాల, ఉద్యోగం, సంతానం

మీరు గురించి చెప్పమంటే పేజీలు రాసినా తరగదు, అందులో మీసమస్యేంటో రాయండి.ముందు మేం ప్రశ్నలడగానికి ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.చదివి మీప్రశ్న పంపండి.

11.నాగేంద్రరెడ్డి,ప.గో,ఉద్యోగం ఎప్పుడొస్తుంది.

మీకిప్పుడు రాహువు దశ నడుస్తుంది, అనుకూలం కాదు. ఏలిననాటి శని పీడ కూడా ఉంది. 2016 ఫిబ్రవరి తర్వాత కొంత మెరుగవుతుంది. శని, రాహువులకి పరిహారా దానాలు చేస్తూండండి.

12.రాఘవరెడ్డి, కావలి, భవిష్యత్తు సంబంధ ప్రశ్న

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచన ప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం. అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

13. కేదారనాథ్‌ కులకర్ణి, సంగారెడ్డి, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగం వస్తుంది.అది కూడా మరో ఒకటిన్నర సంవత్సరం కాలంలోనే ఉంది. శని, రాహు, కేతువులకు పరిహారా దానాలు చేస్తూండండి.

14.రాజేష్‌ బోక్యా, విఫల ప్రేమ

ఇలాంటి ప్రశ్నలకు జ్యోతిష్కుడు చెప్పేదికాదు.

15. బండ జె.రాజేంద్రనాథ్‌, యెమ్మి గనూర్‌, రాజకీయనాయకుడిగా నాజీవితం ఎలా ఉంటుంది?

మీకు శని బలంగా ఉంది, అనుకూలులు అనుయాయులు(ఫాలోవర్స్‌) బాగానే ఉంటారు. రాజకీయ నాయకుడిగా బాగుంటుంది కానీ నమ్మకద్రోహాలు, పూర్తి పట్టులేకపోవడం, తొట్రుపాటు పడటం ఇవన్నీ సమస్యలుంటాయి. రాహువుకు పరిహారా దానాలు చేస్తూండండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+