విడాకులు తీసుకోవచ్చా: జ్యోతిష్కుడేమంటున్నారు?

1. నాగప్రసన్న లక్ష్మి మొల్లేటి, పుట్టిన చోటు రాయలేదు, ప్రభుత్వోద్యోగం

ప్రసన్న లక్ష్మిగారు మీరు మీపుట్టినతేదీని 28.10.2015 గా ఇచ్చారు. దయచేసి సరిచూసుకొని పంపండి. తప్పకుండా చెపుతాం.

2. నరేంద్ర కుమార్‌ చౌహాన్‌, కెరయర్‌

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాసు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి.

3. కుమారునికి ఉద్యోగం

మీకుమారునికి ప్రభుత్వోద్యోగం వస్తుంది కానీ ఆటంకాలు ఆయన మూలంగానే ఉన్నాయి, వి సవరించుకోవాలి, రెండోది ఏలినాటిశని, గురుడు సరిగా లేకపోవటం వీటివల్ల ఈ ఏడు వివాహం జరగడానకి అవకాశాలు లేవు మరుసటి సంవత్సరం ప్రయత్నించాలి, శనికి దానాలు పరిహారాలు చేసుకోండి.

4. అర్జున్‌ గామాడ్లు, నల్గొండ, రాజకీయంలో రాణిస్తానా?

మీరు మీ పుట్టిన సంవత్సరం 198 గాయిచ్చారు 1998నా అది 1988 నో అర్థంకాలేదు. దయచేసి సరి చూసుకోండి.

5. రమణ జితేంద్ర, కెరియర్‌

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు,నియమావళి చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

Ask Your Astrologer maruthi sharma: Issues dealt

6. గణపతి.పి (మీరు పుట్టిన సమయం, చోటురాయలేదు హైదరాబాద్‌, ఉదయం8.30 గా తీసుకున్నాం)

మీరు ఇప్పుడు 2016 ఫిబ్రవరి దాటాక చేసుకోండి. ఆ తర్వాతైనా ఒక సంవత్సరం కొంత సమస్యాయుతంగా ఉంటుంది. తర్వాత వృద్ధిలోకి వస్తుంది ప్రస్తుతం గడ్డుకాలం, దానాలు ఎక్కువగా చేయండి. రాహు, కేతువులకి దానాలు పరిహారాలు చేసుకోండి. శుభం.

7. అలుగుల శాంతిప్రియ, రెడ్డిగూడెం, ప్రభుత్వోద్యోగం

మీ జాతకంలో ప్రభుత్వోద్యోగం రావడానికి గ్రహానుకూలత తక్కువగా ఉంది.

8. విశ్వనాథ్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

9.మల్లికార్జున రావు గాగిరిపాటి (ఏవివరాలూ ఇవ్వలేదు)ఉద్యోగం

మీ పేరుని బట్టి కేతు, శనుల వల్ల ఇబ్బందులు ,గురుబలం రెండూ ఉంటాయి. వాటికి దానాలు చేస్తూ య్రత్నించండి.

10. శ్రీనివాసాచారి, కెరియర్‌

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.

11. చిన్నయచారి కల్దారి, సింహరాశి

మీకు ఇప్పుడు ఉద్యోగానికి అనుకూలత ఉంది, వివాహ జీవితానికి మీ పూర్తి జాతకం చూడాలి. నక్షత్రానికి శుక్రుడు అధిపతి కాబట్టి కొంత సంతృప్తి కరంగానే ఉంటుంది.

12. సజ్జన్‌ అగర్వాల్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

13. పేరురాయలేదు, (ఇమెల్‌ అడ్రస్‌లో ప్రేమ్‌ డార్లింగ్‌ అని ఉంది.)విడాకులు

మీకు విడాకులి తీసుకోకూడదని ఉంది, మీ ఇద్దరి వివరాలు పూర్తిగా పంపండి. మీ పెద్దలని సంప్రదించండి.


14.సువర్ణకుమార్‌, (ఏవివరాలూ ఇవ్వలేదు) ఉద్యోగం

మీ పేరునిబట్టి గురుబలం శని,రాహువు వల్ల ఇబ్బందులు రెండూ ఉంటాయి వాటికి దానాలు చేస్తూ ప్రయత్నించండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+