జ్యోతిషం: కూతురి వివాహానికి దోషమా?

1. నానిగాడు, రాజమండ్రి, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగం వస్తుంది. ఉద్యోగం చాలా వరకు కొంతలో పోగొట్టుకుంటారు. కానీ శని,కుజులకి పరిహారం చేసుకోండి. అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

2. వినోద్‌కుమార్‌,పుట్టినచోటు సమయం లేదు,వివాహం,ఉద్యోగం

వివరాలివ్వకుండా చెప్పడం కుదరదు. అంటే ఏం చేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

3. లక్ష్మణ్‌ కుమార్‌, నెల్లికుప్పం

మీరు పుట్టిన సమయం ఇవ్వలేదు, ఆరోగ్యం, కుటుంబ జాతకం అన్నారు. అందులో ఏం అడగదల్చుకున్నారో చెప్పలేదు. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్నను పంపండి.

4. కేశవ

పుట్టిన సమయంచోటు రాయలేదు, ప్రశ్న కూడా రాయలేదు.

Ask your Astrologer(maruthi Sharma): issues will be dealt

5. విశ్వనాథ్‌ ,కుమారుని పేరు, ఆదిలాబాద్‌

మీ కుమారునికి జననకాల దోషం లేదు. బ అనే అక్షరంతో సరిసంఖ్యలో పేరు పెట్టుకోండి.

6. జి.మహేష్‌బాబు,వింజమూరు

పర్సనల్‌ జాతకం అని రాసారు అంటే మీకేంకావాలో స్పష్టంగా రాయండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి.చదివి మీప్రశ్న పంపండి.

7. నాగేశ్వరరెడ్డి, ఆళ్లగడ్డ, కలిసి రావట్లేదు

మీరు పుట్టిన సమయం కానీ,నక్షత్రం కానీ పంపాలి. సమస్యేంటో కూడా పంపండి.

8. నర్సింగల్ల, రాజమండ్రి, లోన్‌ ఉద్యోగజీవితం

మీ ప్రశ్న అర్థం కాలేదు. తెలుగులో రాయండి. మీరడిగేది కెరియర్‌ సంబంధమే ఐతే మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు. ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి . భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

9. సుధీర్‌బాబు, ఎలహంక, ఆర్థిక సమస్య

ఏలిన నాటి శని ప్రారంభమైంది, 8వ గురుడు గోచారంలో ఉన్నాడు.మీకు శని రాహు,కేతువులకి పరిహారాలు దానాలు చేయాలి. మరికొంతకాలం సమస్యలతోపోరాడాలి, పీడ తగ్గాలంటే దానాలు తప్పని సరిగా చేయాలి. అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

10. సత్యనారాయణ, బెంగుళూరు, 2వ ప్రేమవివాహం

వివాహం వంటి విషయాలు ఒక వయసు దాటాక పరిణతితో ఆలోచించుకోవాల్సిందే, అవగాహనా లోపాలుంటే మళ్లీ ఇబ్బందులు పడతారు. దీంట్లో జ్యోతిష్కుడు చెప్పేదేముండదు.

11. మల్లికార్జునరెడ్డి, గంగావతి (కర్ణాటక) వ్యాపారమా ? ఉద్యోగమా?

మీ సర్వాష్ట కవర్గులో వృత్తిలో 29 లాభంద్వితీయంలో 30,11లో 19 ఉన్నవి అంటే మీరు పొందేది తక్కువ లాభం కానీ శ్రమ సద్వినియోగం అవుతుంది. వ్యాపారమా ?ఉద్యోగమా?అంటే వ్యాపారమే కొంతమేలు.

12. విశ్వ, కాకినాడ, సినీరంగం నాకు బాగుంటుందా

మీకు ఆ సినీరంగంలోనైనా, వేరేదైనా ఉద్యోగంలోనే మీకు స్థిరత్వం కుదురుతుంది.

13. శ్రావణి, బొంబాయి, కుమార్తె వివాహం

మీ కుమార్తెకి వివాహ విషయంగా ఏ దోషాలూ లేవు.

14. సంజయ్‌ కర్ర,యు.పి, బదిలీ

మీకీ సంవత్సరం బదిలీ లేదు.

15. యం.వి.ఆర్‌.శర్మ, కెరియర్‌

ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+