జ్యోతిషం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుందా?
1. అజయ్, సిహెచ్,కొండపల్లి,
నా గురించి తెలుసుకోవాలనుంది అని రాసారు. ప్రతీ జాతకాన్నీ తప్పక పరిశీలించి జవాబులు చెపుతున్నాం, ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
2.భవానీ నర్సింహ, ప్రభుత్వోద్యోగం, ప్రేమ పెళ్లి -
పుట్టిన సమయం చోటు రాయలేదు, పంపండి
3. నర్సింహారెడ్డి.కె, తితుపతి, వివాహం
వివాహం ఎప్పుడు అనేది తెలుసుకునే ముందు, మీకు వివాహవిషయమలో సమస్యేంటో తెలుసుకోండి. వివాహ భావాధిపతి శుక్రుడు 8వ అధిపతి బుధుడి నక్షత్రంపై ఉన్నాడు. గోచారంలో గురుబలం ఉంది. దశ కూడా ఫరవాలేదు. ముందు పైన చెప్పిన గ్రహాలకి పరిహారంచేసుకొని వివాహం అయ్యేంత వరకు దానాలుచేయండి, వివాహనికి మేం అందించిన శ్లోకం చదువుతూండండి. అంటే ఏం చేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
4. ప్రవీణ్‌కుమార్ అడ్డగట్ల, వరంగల్, సాఫ్టవేర్ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది
మీకు జాతకంలో సాఫ్టవేర్ ఉదోగ సూచనలు అంతగా లేవు. ఒక వేళ్ల మీకు ఆ ఉద్యోగానికి విద్యార్హత ఉన్నట్లైతే,2 016 సెప్టెంబర్ తర్వాత బాగుంది.
5.యువసాగర్ కారిబండి, నిడదవోలు, విద్య, ఉద్యోగం
ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా/ స్పష్టంగా రాయండి. విద్య గురించి అడిగారు అసలు మీరు అడగదలుచుకున్న ప్రశ్న ఏమిటి -ఏచదువు మంచిదిఅని అడగదల్చుకున్నారా? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నతవిద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా? లేదా ఇంకేదైనా వుందా? ప్రశ్నస్పష్టంగా రాయండి
6. రాజు విశ్వకర్మ, హైదరాబాద్, సమస్యలు
ఏం సమస్యలో, ఎప్పటినుంచీ ఉన్నాయో చెప్పలేదు, కానీ 7 ద్వాదశాధిపతి ఐన కుజుదశ నడుస్తుంది, దోచారంలో కొంత ఫర్వాలేదు. అష్టకవర్గులో లగ్నం బలహీన పడింది ,మీ పరిస్థితిలో చాలా అంశాలు అడగాలి. మీరు జ్యోతిషున్నే కలవండి, దానాలు ఎక్కువగా చేయండి, కుజ, శనులకి దానాలు పరిహారాలు చేస్తూండండి.

7. వేంకటరమణ చేడుం, రామకృష్ణ,గీతల మ్యారేజ్ మ్యాచింగ్ కలుస్తుందా?
పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం, ఇద్దరికీ , వివాహదోషాలున్నాయి, ఇద్దరికీ సంతాన దోషాలున్నాయి, వీరిద్దరీ వివాహం కలవలేదు, వీరికి వేర్వేరుగా ఈ దోషాలులేని వేరే సంబంధంతో వివాహం చేస్తే మంచిది.
8. కరుణ, హైదరాబాద్, కెరియర్
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
9. నల్లమల్లి వెంకట రమేష్ బాబు, చీమకుర్తి, సాఫ్టవేర్ ఉద్యోగం
మీకు సాఫ్టవేర్ ఉద్యోగం వచ్చే అవకాశం వస్తుంది కానీ,శని రాహువుల ప్రభావం ఎక్కువగా ఉంది, గోచారంలో వచ్చే సెప్టెంబర్ తర్వాత మంచి ప్రభావం ఉంటుంది, ముందు శ్రీరాజమాతంగ్యై నమ: అనే మంత్రం చదువుతూండండి. పైన చెప్పిన గ్రహాలకి దానాలు పరిహారాలుచేసుకోండి, అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
10. శంకర్ పవన్, విజయనగరం, ప్రభుత్వోద్యోగం
మీకు జాతకానుసారంగా ప్రభుత్వోద్యోగానికి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి, ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి.
11. వేంటకటేశ్వర్లు కంచరణ, పుట్టిన చోటు రాయలేదు, విదేశగమనం
మీరు పుట్టిన చోటు తప్పకరాయాలి,
12.కుమారస్వామి మారోజు, ఏ దిక్కున తలుపుండాలి,
మీరిచ్చిన వివరాల ప్రకారం దక్షిణ, పడమరలు మంచి దిశలు.
13. సుబ్రహ్మణ్యశర్మ దర్శి, కెరియర్
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి.పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.
14. రమేష్ బాబు, కాకినాడ, కుజదోషం ఉందా?
మీకు కుజదోషం ఉంది.
15. నీలంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, హైదరాబాద్, ప్రేమ పెళ్లి అవుతుందా?
మీకు జాతకానుసారంగా ప్రేమ పెళ్లి కాదు.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications