Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అవకాశం: రాహువు ఏడులో ఉన్నాడు, మరి...

01. జ్యోతి తమ్మినేని, ప్రభుత్వ ఉద్యోగం, ప్రేమ వివాహం

మికు ప్రేమ వివాహానికి అవకాశం ఉంది, కానీ ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం చాలా తక్కువగా ఉంది. రాహువు దశ నడుస్తుం దిరాహువుకి దానాలు చేసుకోండి.అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

02. సుజన, శ్రీకాకుళం, గవర్నమెంట్‌ జాబ్‌

అనుకూలత ఉంది, గవర్నమెంట్‌ జాబ్‌ రావడానికి అనుకూలతలున్నాయి కాని. ఏలినాటి శని నడుస్తుంది దానికి పరిహారం చేసుకోండి. శ్రీరాజమాతంగ్యైనమ; అని జపిస్తూ ఉండండి..అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

03. అద్దంకి ప్రణీత్‌, ఉప్పుగుండూర్‌, గవర్నమెంట్‌ జాబ్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశాలున్నాయి కానీ కొంత బలం తక్కువగా ఉన్నాయి, సూర్యునికి, బుధుడికి దానాలు చేసుకుంటూ ఉండండి.

04. రామారం మమత, గవర్నమెంట్‌ జాబ్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుంది

05. కొనిజేటి రాజ్యలక్ష్మి, విజయవాడ, గవర్నమెంట్‌ జాబ్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం ఉంది, కానీ రాహువు 7లో ఉన్నాడు, రాహువు దశ నడుస్తుంది, వీటికి పరిహారం చేసుకోండి. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

Ask your Astrologer: Oneindia Telugu fecilitates

06. భాగ్యలక్ష్మి, (పుట్టిన వివరాలు లేవు) గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుందా ?

ఖచ్చితంగా చెప్పలేం, గట్టి ప్రయత్నంతో పాటు, దానాలు చేయడం, దైవ ప్రార్థన వంటివి చేస్తూ ఉండటం. వలన వచ్చే అవకాశాలున్నాయి.

07. మూర్తినీడి వీరవేంకట ఆది ప్రసాద్‌, గవర్నమెంట్‌ జాబ్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌ రావడానికి అనుకూలతలున్నాయి కాని. వృత్తి భావానికి పాపార్గళ దోషం ఉంది, కుజ, రవి గ్రహాలకి దానాలు చేసుకుంటూ ఉండాలి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

08. యర్ర సాయిరాం, పొన్నూరు, గవర్నమెంట్‌ జాబ్‌

గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం చాలా తక్కువగా ఉంది.

09. సూర్య తేజ, చిత్తూరు, గవర్నమెంట్‌ జాబ్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం తక్కువగా ఉంది. దానాలు చేస్తూ ఉండండి. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

10. వస్త్రాల విజయ్‌ కుమార్‌, నిజామాబాద్‌, గవర్నమెంట్‌ జాబ్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం ఉంది. దానాలు చేస్తూ ఉండండి. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.

11. నాగేంద్ర ప్రసాద్‌ గురు, గవర్నమెంట్‌ జాబ్‌

గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం చాలా తక్కువగా ఉంది.

12. గణేష, నెల్లూరు, గవర్నమెంట్‌ జాబ్‌ 7382081....

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం ఉంది. కుజుడికి దానాలు చేస్తూ ఉండండి. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.

13. సమయం ఇవ్వలేదు, కొందరు పుట్టిన చోటు రాయలేదు వారి పేర్లు ఇవి.

ఉమ్మడి శెట్టి విశ్వనాథ్‌, 6-12-1990 బ్యాంక్‌ జాబ్‌

గుడివాడ కార్తీక్‌, 19-10-1990 గవర్నమెంట్‌ జాబ్‌

వెంకట దుర్గా ప్రసాద్‌ తన్నేడి, 09-12-1986 వివాహం, గవర్నమెంట్‌ జాబ్‌

సుబ్రహ్మణ్యం బుర్రా, 01.15.1996, గవర్నమెంట్‌ జాబ్‌

దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

14. కెరియర్‌ గురించి, భవిష్యత్‌ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.

షక్‌ షాజహాన్‌, కెరియర్‌

జి. రకేష్‌, 17/03/1993

మమత ఆర్‌

షేక్‌ సైయ్యద్‌ బాబు, 23-12-1989

హెడ్డింగ్‌ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)

15. కొందరు ప్రశ్న సరిగాలేదు వాడి వివరాలు ఇవి

భాను ప్రకాష్‌, 10-09-1990 మీగురించి ఏం తెలుసుకోవాలో చెప్పలేదు

బోలిశెట్టి సత్య వెంకటరమణ మూర్తి, 12-07-1982, జాతకం ఎలా ఉంటుందని అడిగారు

అసలు ఏం అడగ దల్చుకున్నారు సరిగ్గా రాయండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+