జ్యోతిషం: మాంగళ్య దోషం ఉందా?

1. వేంకటదీప్‌చంద్‌ కొసరాజు, స్రవంతిల సంతానం గురించి

పుట్టినచోటు రాయలేదు , హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం. ఇద్దరికీ నవాంశలో పాప గ్రహాలున్నాయి, ప్రత్యేకించి వేంకటదీప్‌ చంద్‌కి 8వఅధిపతి బుధ దశ నడుస్తుంది. రవి చంద్ర బుధ శని కేతులకి ఇద్దరూ పరిహారాలు చేసుకోండి.

2. హరినాథరెడ్డి, పుట్టినచోటురాయలేదు, సంతానం కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ఐతే సంతానం గురించి చెప్పడానికి పుట్టిన చోటు రాయలేదు,సంతాన పరంగా అసలు మీరుతెలుసుకోవాలో రాయలేదు.

3. దివాకర్‌ గొండాల, నిజామాబాద్‌, విదేశగనం

మీకు విదేశాలకు వెళ్లడానికి జాతకరీత్యా గ్రహానుకూలత తక్కువగా ఉంది. పుణ్యకార్యాలు చేస్తూ ప్రయత్నించండి.

4.రెడ్డి మోహన్‌రావు, పుట్టినచోటు, సమయాలు రాయలేదు,(ట్రాన్ట్‌ఫర్‌,ఆరోగ్యసమస్య)

మీరు ట్రాన్స్‌ఫర్‌ గురించి అడిగారు కానీ ఏ.పి.కి కావాలంటే మేమేం చేయ్యగలం, అసలిప్పుడు అనుకూల కాలమో లేదో చెప్పడానికి వివరాలివ్వలేదు. ఆరోగ్యసమస్య ఎప్పట్నించీ చెప్పలేదు మీ పేరున చెప్పాలంటే రాహు, శని, కేతువులకి పరిహారం చేసుకోండి కొంత ఫలితాలు కనిపిస్తాయి.

5.వాల్తేరు అనిల్‌కుమార్‌, దాచేపల్లి, విదేశం

మీకు విదేశగమనానికి అవకాశం ఉంది, కుజ రాహువులకి పరిహారాలుచేసుకోండి.శుభం.

6.శ్రీనాథ్‌రెడ్డి మోగుసాల, పుట్టిన చోటు రాయలేదు, వైవాహికజీవితం

మీ వైవాహికజీవితం ఎలాఉండేదీ ఇద్దరి జాతకాల ఆధారంగా చెప్పగలం, ఐనా పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

 Ask Your Astrologer: questiones answered

7.అశోక్‌కుమార్, పుట్టినచోటు,సమయాలు రాయలేదు, నక్షత్రం కూడా రాయలేదు, వ్యాపారం చేయాలనుకుంటున్నారు.

మీ పేరుని బట్టి మాత్రమే చూస్తే ప్రస్తుతం 8వ శని నడుస్తుంది, సమస్యాకాలం ఇది వ్యాపారంలో సమస్య వస్తుంది. శనికి పరిహారం చేసుకోవాలి. కొంత జాగ్రత్త వహించండి. దానాలు చేస్తుండండి.

8.మధుసూదన్‌ 1994 పుట్టినచోటు,సమయాలు రాయలేదు,నక్షత్రంకూడారాయలేదు ,ప్రేమపెళ్లిగురించి

ఏం అడగదల్చుకున్నారో దానిపై తగిన సరైన ప్రశ్నపంపండి.

9.శ్రీరాం సికాకులపు, అమలాపురం, ఉద్యోగం(పుట్టిన సమయంరాయలేదు) పేరునిబట్టి చెపుతున్నాం.

పేరుని బట్టి శని తులారాశికి ఏల్నాటి శని 2017 వరకిముగుస్తుంది ఆలోపు పుణ్యకార్యాల్ని చేస్తూండండి.శరీ రాజమాతంగ్యైనమ: అని ఎక్కువసార్లు జపిస్తూండండి.

10. మోహన్‌ పల్ల వీరికుమార్తె మౌక్తికపల్లగారి కెరియర్‌ గురించి అడిగారు.

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

11.లతారాణిబాతుల,పుట్టినచోటు రాయలేదు , హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం,వివరాలు ,వివాహం.

మీకు పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం. ధనూరాశి ఐంది. మీకు 7వఅధిపతి 8వఅధిపతితో కలిసి 3లో ఉన్నాడు. ఇది మాంగళ్యదోషం అంటారు.ఇప్పుడు గురు బలం లేదు పాపగ్రహాల దశ నడుస్తుంది, బుధశుక్రరాహువులకి పరుహారంచేసుకొని ఆగస్టుతర్వాత ప్రయత్నించండి.

12. సునిల్‌కుమార్‌ కెపి, పుట్టినచోటు రాయలేదు ,5మంది వివరాలిచ్చారు

ఇంతమంది వివరాలు విడివిడిగా ప్రశ్నలు కూడా పంపండి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

13. కిషోర్‌కృష్ణ, గుడివాడ, విదేశం

మీకు విదేశగమనానికి అవకాశం ఉంది.

14.తెడ్ల యుగంధర్‌, పుట్టినచోటు, సమయాలు రాయలేదు,వివాహం

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

15.సునిల్‌కుమార్‌ కెపి(కుమారుని జననవిశేషాలు)

మీ కుమారుని జననరీత్యా మూలనక్షత్రం,7వకుజుడు (బాలరిష్టం) ఇవిరెండు దోషాలు వీటికిపరిహారంచేసుకోండి. ఇక అతని జాతకం పరిశీలించి భవిష్యత్తుగురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. విడిగా జ్యోతిష్కున్నికలవండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+