పెళ్లి, మాంగళ్యదోషం: జ్యోతిష్కుడేమంటున్నారు?

1. సంధ్య , విజయవాడ, వివాహం

రాహువులో , 8వ అధిపతి బుధుడి దశ నడుస్తుంది. గోచారం బాగాలేదు, వివాహానికి అనుకూలత ఇప్పుడు లేదు. ఈ గ్రహాలకి దానాలు పరిహారాలు చేస్తూండండి. అంటే ఏంచేయాలో నవగ్ర పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

2.బాలబ్రహ్మేశ్వరరావు, మలీశ్వరిల ప్రేమవివాహం, నర్సారావుపేట

జాతకంలో ప్రేమవివాహం అవుతుందోలేదో చెప్పగలం,మీ యిద్దరికీ మ్యారేజ్‌ మ్యాచింగ్‌ చూడగలం,కానీ మీయిద్దరికే ప్రేమవివాహం అవుతుందో కాదో చెప్పడం కుదరదు.

3. శంకర్‌ కూన, తాడేపల్లిగూడెం, వివాహం

లగ్నరాహువు, 7వ కేతువున్నాడు జాతకంలో, అష్టమాధిపతి దశ నడుస్తుంది. గోచారమూ బాగలేదు. ఈ గ్రహాలకి పరిహారం చేసుకోండి. 2017లో మొదటి 6నెలు అనుకూలంగా ఉంటుంది. పైగ్రహాలకి శాంతిదానాలు, వివాహానికి ఏంచేయాలో నవగ్ర పరిహారాలు అనే ఆర్టికల్ ‌లో విడిగా అందించాం.

4.సుబ్రహ్మణ్యం, తిరుపతి, వివాహం

వివాహం ఎప్పుడు జరుగుతుంది అని అడిగారు. అంతకు ముందు మీ జాతకంలో వివాహానికి అడ్డుగా దోషం ఉంది, 7వఅధిపతి, 8వ అధిపతితో కలిసి, రాహువుతో కలిసి, 3లో ఉన్నాడు, ఏలినాటి శని నడుస్తుంది వీటికి ముందు పరిహారం చేసుకోండి. అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. శుభం

5.శ్రీహరి.పి,పొదలకూర్‌, ఉద్యోగం, విదేశీ

మీకు విదేశగమనానికి అవకాశం కొంత ఉంది పుణ్యబలంపెరగడానికి దానధర్మాలు చేస్తూండండి. రాహువు దశ, ఏలినాటి శని నడుస్తుంది, మీకు కొంతకాలం తర్వాత ఆగస్ట్‌ తర్వాత ఉద్యోగం దొరుకుతుంది కానీ 4 సంవత్సరాల పాటు ఆర్థికం మొదలైన సమస్యలుంటాయి. వీటికి ముందు పరిహారంచేసుకోండి. అంటే ఏం చేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. శుభం

6. హన్మంతరావు, వివాహం,

మీకు కుజదోషం ఉన్నది నిజమే కానీ మీ వివాహానికి ఆటంకం అదికాదు.

7.ఆనందరావు, వ్యాపారం ప్రారంభానికి, ప్రస్తుతానికి మంచికాలం నడుస్తుంది.

8. రమ్య అనుముల, ఉన్నత విద్య, హైదరాబాద్‌

మీకు విదేశంలో విద్య చదువుతారు

9. ఆనందప్రసాద్‌, మెదక్‌, మాంగళ్యదోషం అంటే?

వివాహానికి ప్రధాన గ్రహాలైన గ్రహాలు పాప గ్రహాలతో గానీ, పాప స్థానంలో గానీ ఉంటే వివాహంలో సమస్యలుంటాయి. దాన్నే మాంగళ్య దోషం అంటారు.

10. గోపాల్‌ రెడ్డి, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

11. నరసింహారావు, కె, ఒరిస్సా, ట్రాన్స్‌ఫర్‌,

మీకీ ఏడాది ట్రాన్స్‌ఫర్‌ పొందుతారు

12.కళ్యాణి, వివాహం, కాకినాడ.

మీకు గురుబలం లేదు. మరో ఏడాది తర్వాత వివాహం జరుగుతుంది.

13. హరికుమార్‌, హైదరాబాద్‌

స్వంత యిల్లు మీకు స్వంత యిల్లు తప్పక కొంటారు కానీ ఆలస్యంగా.

14. చిరంజీవి, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

15. నరేష్‌, ఆర్మూర్‌, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగం వచ్చేసూచనలు లేవు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+