జ్యోతిషం: పెళ్లికి గురుబలం బాగుందా?

01.వీరవేంకట మణికంఠ, కెరియర్‌

పుట్టినచోటు, సమయం రాయలేదు. పుట్టిన వివరాలు తెలియకపోతే ప్రశ్నద్వారా తెలుసుకోవచ్చు కానీ కెరియర్‌ మొత్తంకాదు ఏదైనా ఒక ప్రశ్న,అదీ జ్యోతిష్కున్ని అడగండి.మా నియమాల లిస్ట్‌ చూసి మీ ప్రశ్న పంపండి.

02.కె.భారతమ్మ, కల్యానదుర్గ, వివాహవిషయం

మీకు ప్రేమవివాహమౌతుందో లేదో,వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చెప్పవచ్చు పుట్టిన సమయం పంపాలి

03. చిన్ని

పుట్టిన చోటు రాయలేదు. హారోస్కోప్‌ కావాలన్నారు. ఏం కావాలో సరిగా ప్రశ్న పంపండి.

04. రమేష్‌కారెంపూడి

మీరు మీ పుట్టిన సంవత్సరం 2015 గా పంపారు సరిగా చూసి పంపండి.

Ask Your Astrologer: questions answered in detail

05. సుందరి బొల్లిముంత, హైదరాబాద్‌, పరీక్షలు

ఈ సంవత్సరం మీరు తప్పక పాసవుతారు

06. వికాస్‌,యం.సికింరదాబాద్‌, ప్రభుత్వోద్యోగం

మీకు జాతకానుసారంగా ప్రభుత్వోద్యోగానికి అవకాశం లేదు.

07. శ్రీపద్‌రావు, హైదరాబాద్‌, వివాహం

గురుబలం బాగుంది నవంబర్‌ దాటితే కొంత సమస్య అవుతుంది. కేతువుకు పరిహారం చేసుకోవాలి. వివాహానికి అడ్డంకులున్నాయి. కుజ,శని,కేతువులకి దానాలు చేస్తూ మేం విడిగా ఆర్టికల్‌లో వివాహానికి అందించిన శ్లోకం పారాయణ చేయండి.

08.ఆనందవర్ధన్‌,కెరియర్‌

పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

09. పార్థసారథి, కాకినాడ - ఉద్యోగం

ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

10.రూపాదేవి సరగడం, అనకాపల్లి, వివాహం ఆలస్యం

మీకు 7లో కుజుడు,2లో శని, సూర్యులు వంటివి ఆటంకాలు కాని పెద్ద దోషాలు కావు వీటికి శాంతి చేసుకోండి దానాలు చేస్తూండండి, దశబాగుంది, గురుబలమూ ఉంది. దానాలు చేస్తూ మేం విడిగా ఆర్టికల్‌లో వివాహానికి అందించిన శ్లోకం పారాయణ చేయండి.

11. సత్యనారాయణ, కడప, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.చదివి మీప్రశ్న పంపండి.

12. లలితాకుమారి,వరంగల్‌ ,మారేజ్‌ మాచింగ్‌ ఇద్దరి వివాహపొంతన కలవలేదు.

13. మాషెట్టి సోమేష్‌,

పుట్టిన సమయం, చోటు ఇస్తే మీకు ప్రేమ వివాహమో, లేదా సాధారణ వివాహమో చెప్పవచ్చు.

14. బ్రహ్మానందం, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

15.రామకృష్ణ, దుబాయ్‌, వైవాహికజీవితం

అసలు మీ జీవితంలో ఈ వయసుకి గ్రహాలకంటే చేసే పుణ్యకార్యాలు, సంయమనం మిమ్మల్ని కాపాడతాయి.ఈ వయసులో విడిపోవడం ఇద్దరికి ఇబ్బంది కొన్ని గ్రహాలున్నాయి. కుజ,శనులు వీటికి దానాలు చేసుకోండి '' ఆపదాంఅపహర్తారం దాతారం సర్వ సంపదాం ,లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం '' ఆనేశ్లోకాన్ని ఇద్దరూ ఎక్కువగా జపిస్తుండండి. శుభం.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+