గోచారం బాగా లేదా: జ్యోతిష్కుడు ఏమంటున్నారు?

01. వెంకట రవీంద్ర, ఫారిన్‌ ఛాన్స్‌.

మీకు ఫారిన్ కి వెళ్లే అవకాశం ఉంది.

02. హెచ్‌.కె. నర్సింహ మూర్తి, హైదరాబాద్‌, స్వంత ఇల్లు ఎప్పుడవుతుంది.

స్వంతింటి భావాధిపతి శని నీచలో ఉన్నాడు. దశ బాగాలేదు. గోచారం బాగాలేదు. మొత్తానికి అనుకూలత తక్కువగా ఉంది. శని, గురులకి దానాల చేస్తూ ఉండండి. చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగర నాయికా అనే మంత్రం జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

03. వి. రవిశంకర్‌, ఆదోని, ఫ్యామిలి లైఫ్‌ ఎలా ఉంటుంది.

మీ ఒక్కరి జాతకం తోనే చెప్పలేం ఇద్దరివీ చూడాలి. ఇలాంటి చర్చనీయ అంశాలు చెప్పడం కుదరదు.

04. ఉమారాణి, మామిండ్లపల్లి, గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుందా ?

గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

05. మహ్మద్‌ బాబావలి, ఏ ఫీల్డు మంచిది.

మీకు గురుగ్రహ సంబంధంగా - స్టేషనరీ, స్వీట్, ఎడ్యుకేషనల్‌ ఫీల్డ్‌, మంచివి.

06. తేజ. యస్‌, వివాహ సమస్య

మీకు వివాహం భావాన్ని సూర్యుడు చూస్తున్నాడు. గోచారంలొ ఏలినాటి శని నడుస్తుంది. 3,6 వఅధిపతి ఐన బుధుడి దశలో కేతువు అమతర్దశ నడుస్తుంది. వీటన్నిటికీ శాంతి పరిహారాలు వేసుకోండి..అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదువుతూ ఉండండి.

Ask Your astrologer: Readers got answers

07. పవన్‌, నా రాశి ఏమిటి.

మీరాశి కన్యా రాశి, మీకు గవర్నమెంట్‌ జాబ్‌ అవకాశం ఉంది, కానీ కోల్పోయే అవకాశాలూ ఉన్నాయి. బుధుడికి శాంతి పరిహారాలు చేసుకోండి.అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

08. సురతాని గిరిబాబు, ప్రేమవివాహం అవుతుందా ?

మీకు ప్రేమ వివాహానికి అవకాఆలు తక్కువగా ఉన్నాయి.

09. తిరుపతి, కర్నూలు, నా లక్కీస్టోన్‌ ఏమిటి

మీకు వజ్రం లక్కీ స్టోన్‌, ఘాతవారం గురువారం.

10. ఆది కిరణ్‌, ఏలినాటి శని ఉందా?

మీకు ఏలినాటి శని లేదు.

11. సూర్య నారాయణ, హైదరాబాద్‌, ఫారిన్‌ ఛాన్స్‌ ఉందా ?
మీకు జాతక రీత్యా ఫారిన్‌ ఛాన్స్‌ లేదు.

12. సమయం ఇవ్వలేదు, కొందరు పుట్టిన చోటు రాయలేదు వారి పేర్లు ఇవి.

వీర వేంకట సుబ్రహ్మణ్య వరప్రసాద్‌, 12-08-1988
జి.వి మనోజ్‌కుమార్‌, 1987, 7299504....
సైయ్యద్‌ ఆదర్‌ షా, 28/4/1977

దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

13. హెడ్డింగ్‌ పెట్టి వదిలినవారు
హరిబాబు, పుట్టిన సమయం తేదీ ఏమీ ఇవ్వలేదు
ప్రసాద్‌, 20/11/1970, 9393927.... ఆరోగ్యం, ....

హెడ్డింగ్‌ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. వేటి గురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)

14. కొందరు ప్రశ్న సరిగాలేదు వాడి వివరాలు ఇవి

రోహిణి మనోహర్‌ కంతె, 15/12/1979.
జి. రాకేష్‌, 17/03/1993
మంత్రి ఉదయ్‌కుమార్‌, -15.10.1991 ఇనిప్రశగనలు కాదు ఒకటి అడగండి.
సునిల్‌, 12/12/1990

దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

15. కెరియర్‌ గురించి, భవిష్యత్‌ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.

ప్రదీప్‌ రెడ్డి, 20/06/1976, ఫైనాన్షియల్‌ ప్రాబ్లమ్స్‌ (ఎప్పటినుంచీ, ఎలాంటి సమస్యలు అనేదు రాయలేదు)
ముతుముల సురేష్‌ రెడ్డి, 10-10-1986సమయం 7 - 9 మధ్యగా ఇచ్చారు. ఇంత ఎక్కువ గ్యాప్‌గా ఉంటే చెప్పడం చాలా కుదరదు. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+