జ్యోతిషం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఎప్పుడొస్తుంది?

1. రూపాదేవి సరగడం , అనకాపల్లి (సమాచారం ఎక్కడుంది)

మీకుకావాల్సిన వివరాలు, జపా మంత్రాలు, పరిహారాలు, దానాలు మొదలైన అన్ని వివరాలు నవగ్రహాలకి పరిహారాలు అనే ఆర్టికల్‌లో వివరంగా అందించాం. అ

2.స్వామి బాదం

పుట్టిన చోటు,సమయాు పంపలేదు.పేరునిబట్టి వచ్చే సంవత్సరం వస్తుందని చెప్పవచ్చు.

3. శ్రీనివాసు గుతు, అమలాపురం, వివాహం

వివాహ సంబంధ దోషాలు ఏమీ లేవు, ఇంతకుముందు మీకు గ్రహానుకూలత కలిసింది,ఇప్పుడు కూడా 2018 వరకు మంచి సమయం నడుసుంది. సూర్యుడు 7లో ఉన్నాడు. కానీ గురుబం లేదు, రాహువు దశ నడుస్తుంది. వీటికి దానాలు చేస్తూండండి. వివాహ శ్లోకాలు చదువుతుండండి. మీకు కావాల్సిన వివరాలు, జపా మంత్రాలు, పరిహారాలు, దానాలు మొదలైన అన్ని వివరాలు నవగ్రహాలకి పరిహారాలు అనే ఆర్టికల్‌లో వివరంగా అందించాం. అది జవాబు కింద నీలం రంగులో ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి చూడండి. ఆర్టికల్‌ ఓపెన్‌ అవుతుంది. కానీ మీకు వివాహ జీవితం బాగుంటుంది.

4. కిరణ్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచన వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగడానికి మేంఇచ్చిన షరతులను, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

5. బస్వంత్‌ పడాల, పుట్టిన చోటురాయ లేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, ప్రేమవివాహమా కాదా?

మీ జాతకంలో ఒక విశేషం ఉంది ప్రేమవివాహానికి కొన్ని సూచనలున్నవి. కానీ 5లో రాహువున్నాడు దీనివల్ల 2రకాల నష్టాలుంటాయి. ఐతే ప్రేమ వైఫల్యమైనా కావచ్చు, సంతానం ఆలస్యం లేదా నష్టం ఐనా కావచ్చు. రాహువుకు దానాలు చేస్తూండండి. ఆలోచించుకొని కెరియర్‌లో జాగ్రత్త వహించండి.

6. శివసుధాలోవేశ్వర పిన్నం, పిఠాపురం, విదేశిగమనం

మీకు జాతకం ప్రకారం విదేశీ యోగము ఉంది, ఫిబ్రవరి 2016 తర్వాత ప్రయత్నించండి.

7. అక్కుర్తి మునీంద్ర కుమార్‌,నెల్లూరు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది.

మీకు మే 2016 తర్వాత కొంత, డిసెంబర్‌ తర్వాత మరికొంత బాగుపడుతుంది.కానీ మొదట కొంత తక్కువ స్థాయి తర్వాత ఉన్నతమైనది పొందుతారు. శ్రీ రాజమాతంగ్యై నమ: అనే మంత్రాన్ని జపిస్తుండండి. శుభం.

8. రవి, షాద్‌నగర్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

9. శ్రీకాంత్‌.యన్‌, టెక్కలి, ప్రభుత్వోద్యోగం

మీకు జాతకానుసారం ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది, కొంచెం గట్టిగా ప్రయత్నించండి.

 Ask Your Astrologer: Readers' questions attended

10.జాన్సన్‌, కాకినాడ, విదేశీయానం

మీకు జాతకం ప్రకారం విదేశీయానానికి అవకాశం లేదు.

11. యం.చిరంజీవి, పుట్టిన చోటు, సమయంరాయలేదు,

మీపేరునిబట్టి మీనరాశి ,అవుతుంది ఇప్పుడు మంచిసమయమే, రాహుకేతువుకి దానం చేసుకుంటూ ఉండండి.

12. నరసింహాచారి, దుబాయ్‌, గృహప్రవేశం

జనవరి మినహా అన్ని నెల్లలోనూ గృహప్రవేశాకి ముహూర్తాలున్నాయి. మేం అందించే ఆర్టికల్‌లో మీ పేరున కలిసేవి చూసుకోండి.

13. మధుమిత, సంతానం

మీ పూర్తి పుట్టిన వివరాలు, మీ భర్త వివరాలు కూడా పంపాలి.

14. తునుగుట్ల వెంకటకృష్ణ ప్రశాంత్‌, తెనాలి, వివాహం

మీకు లగ్నంలో రాహువు, 7లో కేతువు, 7వ అధిపతి సూర్యుడు 8లోఉన్నాడు, 2లో కుజుడున్నాడు, గోచారంలోనూ వచ్చేసంవత్సరం వరకు గురుబం లేదు, వీటికి శాంతి చేసుకొని దానాలు చేఢసుకుంటుండండి. అది జవాబు కింద నీలం రంగులో ఉంటుంది దాన్ని క్లిక్‌ చేసి చూడండి.

15. సుబ్రహ్మణ్యశర్మ, రాజమండ్రి, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+